Wednesday, May 25, 2022
Home Tags Elections

Tag: elections

దోషులు మోర విరుచుకొని తిరుగుతున్నారు!

ఒక రోజు రైల్లో ప్రయాణం చేస్తున్నాను. చాలా ఖాళీగా ఉంది. ఎదురుగా ఇద్దరు కూర్చొని పోలిస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు.ఒకప్పుడు మనమంటే గౌరవం, భయం ఉండేవి. ఇప్పుడు ఎవ్వరూ లెక్క చెయ్యడం లేదు....

పారదర్శకతకు సరైన రూటు ఈ-ఓటు

ప్రజాస్వామ్య ప్రయోగానికి తెలుగు రాష్ట్రం వేదిక కావడం విశేషంఇది జయప్రదమైతే ఇతర రాష్ట్రాలలోనూ అమలుపరిమితమైన ఓటర్లకు మాత్రమే ఈ వసతి సాంకేతికత కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న నవీన నాగరిక సమాజంలో ఎన్నో వింతలు...

పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది

నా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా ముదునూరు. అక్కడికి 28 ఏళ్ళుగా ప్రతి ఏడాదీ ఒక్కసారైనా వెళ్ళి వస్తున్నాను. అక్కడ ఉన్న మూడు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి రావడం ఆనవాయితీ. అప్పుడే...

ఒపీనియన్ పోల్స్ బ్యాన్ చేయాలా?

ఎన్నికలు జరుగుతున్నాయంటే రాజకీయ పార్టీలకంటే ఒపీనియన్ పోల్స్ పేరుతో ఏజెన్సీలు చేసే వారి హడావుడే ఎక్కువ. ఒక్కో ఏజెన్సీ ఒక్కో రకమైన ఫలితాలను ప్రకటిస్తుంటుంది. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు,...

పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తున్న ఎన్నికలు

పట్టుకోసం ప్రభుత్వ, ప్రతిపక్షాల కసరత్తుఎన్నికల పేరుతో కుటుంబాల మధ్య చిచ్చు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. యుద్ధ...

అభ్యర్థుల ఖర్చులపైన పరిమితి

లోక్ సభ, శాసనసభల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల ఖర్చు ఏ మేరకు ఉండాలి, పరిమితిని  ఎలా విధించాలి, అనే అంశంపై ఎన్నో ఏళ్ళుగా చర్చ నడుస్తోంది. ఈ దిశగా అభిప్రాయాలు చెప్పండంటూ, కేంద్ర...

బీజేపీ విజయం వెనుక అమిత్ షా

ఎన్నికల్లో చాణక్య నీతిని ప్రదర్శిస్తున్న అమిత్ షాప్రత్యర్థులకు అందని రీతిలో వ్యూహాలు అమలు చేయడంలో దిట్టఒడిశా, బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయాలుప్రతి ఎన్నికలనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బీజేపీర్యాలీలు, రోడ్ షోలతో...

కాంగ్రెస్ పునరుజ్జీవనం జాతికి అవసరం

ఎంతో చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. గతంలో ఎందరెందరో మహానుభావులు, మహనీయులు ఆ పార్టీలో ఉండేవారు. పార్టీని నడిపించారు. అప్పటి సందర్భం, విలువలు వేరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
19,600SubscribersSubscribe
- Advertisement -

Latest Articles