Tag: జో బైడెన్
జాతీయం-అంతర్జాతీయం
చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి
అభివృద్ధి చెందుతున్న దేశంగా అడుగులు వేస్తున్న భారతదేశం అభివృద్ధి చెందిన అత్యాధునిక భూమిగా రూపాంతరం చెందడానికి చేస్తున్న ప్రయాణంలో వేగాన్ని మరింత పెంచవలసిన తరుణం ఆసన్నమైంది. అది చారిత్రక అవసరం కూడా. మనకంటే...
జాతీయం-అంతర్జాతీయం
కాలం మారింది! కలతలు మిగిలాయి!! సరికొత్త సంవత్సరం లో కరోనా “భ్రమ?”
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మరి ని ఎదుర్కొంటున్నామనే ప్రపంచ దేశాల నాయకుల హామీల మధ్య నూతన సంవత్సరం లోకి అడుగుపెట్టాం! అంతా మ్యానిపులేషన్! అబద్ధాల వంతెనల మీద బ్రతుకు పోరాటం చేస్తున్నాం…వ్యాక్సిన్...
జాతీయం-అంతర్జాతీయం
మోదీతో కలిసి పనిచేసేందుకు సిద్ధం : జో బైడెన్
వాషింగ్టన్ : కొవిడ్ మహమ్మారి సహా ప్రపంచ సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ...
జాతీయం-అంతర్జాతీయం
అమెరికాలో అలగా చేష్టలు, ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు
ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికాలో ఘర్షణలు ఏర్పడతాయి. హింస జరుగుతుంది. జనవరి 20వ తేదీ నాడు అధికారికంగా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొనేంతవరకూ న్యాయపోరాటాలు తప్పవని ప్రపంచమంతా ముందే ఊహించింది. అన్నట్టుగానే అలాగే...
జాతీయం-అంతర్జాతీయం
చైనాపై అమెరికా ఆంక్షల కొరడా
ఆంక్షల చట్రంలో చైనాట్రంప్ నిర్ణయాలతో ఇరకాటంలో బైడెన్
వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్న ట్రంప్ తన పదవీకాలం ముగిసేలోపు చైనాకు చుక్కలు చూపిస్తారని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్...
జాతీయం-అంతర్జాతీయం
భారత సంతతి ఉద్యోగులకు బైడెన్ శుభవార్త
వాషింగ్టన్: విజయం ధ్రువీకరించుకున్న వెంటనే అమెరికాలో పని చేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు బైడెన్. హెచ్ 1బి వీసాల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డుల...
జాతీయం-అంతర్జాతీయం
బైడెన్-కమలా హ్యరీస్ కి స్వాగతం
అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ స్థానంలో, కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధీష్ఠించడం ఇక లాంఛనమేనని తేలిపోయింది. 2021జనవరి నుండి అధికారికంగా జో బైడెన్ పాలకపగ్గాలు చేపడతారు. ట్రంప్ శకం ఇక ముగిసినట్లేనని...
జాతీయం-అంతర్జాతీయం
అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్
తొలి నల్లజాతి, భారత సంతతి ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్స్వేతభవనంలో ప్రవేశిస్తున్న అతిపెద్ద వయస్కుడు బైడెన్ఓటమి అంగీకరించకుండా అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ట్రంప్
జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ డొనాల్డ్ ట్రంప్ పైన విజయం సాధించి...