Thursday, December 8, 2022

వీరేశ్వర రావు మూల

22 POSTS0 COMMENTS
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

గీటురాయి

గద్దె మీద  గద్ద  అధికార ఎర వైపే చూపులు! మొదటి సారి కరోనా  సోకి నపుడు  మిధ్యా సౌధాల వైపు పరుగులు! Also read: నిర్వికార సాక్షి అందరికీ వ్యాక్సిన్  అరుదైన ఆక్సిజన్  దిగ్బ్రాంతి లో సిటిజన్! పరిశోధన ల ఫలితాలు ఏమో  వైద్యుల అవకాశ వాదం  విశాల ఆకాశం! Also...

నిర్వికార సాక్షి

వాళ్ళంతా వాగ్ధాన కర్ణులే  జనం ఘూర్ణిల్లే వేళ కుంభ కర్ణులే ! ప్రతి మాసం లో మోస పోతున్నాం  అచ్చే దిన్ వస్తుందని  మురిసిపోతుంటాం ! Also read: దేవుడా రక్షించు నా దేశాన్ని! మన తాటాకు చప్పుళ్ళ కి  కరోనా క్రిములు...

దేవుడా రక్షించు నా దేశాన్ని!

ఎవరికి వారే ఏకాంత ద్వీపాలై ,స్పర్శా తీరానికి చేరకుండా కరోనా శిల తాకిడి తో ముక్కలైన శకలాలై ,అనివార్య విషాద అగమ్య గోచర సంచార రోదనలై,సూక్ష్మ క్రిమి స్ధూల దుఃఖమై దిగబడుతుంటే కళ్ళ ముందే కాయాలు అంతమైతే కరాళ దృశ్యాల సృష్టి కర్త ఎవరో ?నమ్ముకున్న నాయకులే నరకానికి రహదారులైతే వైద్యమూ...

నగరం

నగరమింతే  ఏకాంతాన్ని ఉరి తీస్తుంది  నిశ్శబ్ధాన్ని నిషేధిస్తుంది ! స్వార్ధానికి తోరణాలు కడుతుంది ! విపణి లో విలువలకు పణం పెడుతుంది ! పాపాలకు పహారా కాస్తుంది  జీవులందరూ సుషుప్తి లోకి జారాక  ఏకాంతం రాజ్యమేలడం  ప్రారంభిస్తుంది  పుడమి పుత్రుడు,పసిడి మిత్రుడు ఒక్కటవుతారు. పట్టు పరుపుల రాణికి,పడుపు గత్తె...

ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

ఆంధ్రుడు త్యాగ జీవే కాని భోగ జీవి కాడుశ్రీరాముల త్యాగం వ్యర్ధమైరెండు అర్ధాలైవిడి పోయి ఓడి పోయాము ! మన భాష విషయం లోకేంధ్రానిది మంధర పాత్రే కదా ! అన్ని రాష్ట్రాల శిశువులకుకేంద్రం నుండి క్షీరమందితేమనకు...

మిత్రమా ఇక యుద్ధం అనివార్యమే !

-ఎం. వీరేశ్వరరావు ఇక స్వరం లో భాస్వరం నింపుకునిజ్వలించక తప్పదు ! ఇజాల ప్రిజం రంగుల నుండిబయట పడక తప్పదు సిద్ధాంత లోచనాల నుండిచూసే జీవిత కవనాలగానాలకుదూరమవ్వక తప్పదు ! కవి అంటే జనం నాలుక మీద నర్తించే...
- Advertisement -

Latest Articles