Thursday, December 8, 2022

వీరేశ్వర రావు మూల

22 POSTS0 COMMENTS
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

సెన్సేషన్ నాగా

వరుడుకావలెను సినిమాలో దిగుదిగునాగా అంటూ ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేస్తున్న తమస్ దిగు దిగు నాగా పాట ( వరుడు కావలెను ) వివాదస్పదమయింది. పాట బ్యాన్ చెయ్యాలంటున్నారు. కొంత మంది హిందువుల...

యత్ర నార్యస్తు లభతే,రమంతే తత్ర రాక్షసాః

యోగి రాజ్యంలో భోగి చెలరేగిపోతుంటాడు. కట్ట బెట్టిన అధికారంతో కన్నెర్ర చేసి కాటికి పంపుతుంటారు ! కళ్ళ ముందే కన్నెరికాలు జరుగుతుంటాయి ! రక్షకులు విలువల్ని,వలువలు లేని దేహాల్ని ఒకే సారి చితి మీద పేరుస్తారు ! అంతరంగమేది ఉండదు...

ఫీ ని క్స్

ఆధిపత్యం ఒక ఆక్టోపస్ అవినీతి టేన్తకిల్స్  తో వ్యాపిస్తూ ఉంటుంది ! సిఫిలిస్ సంస్కృతి పోర్నో లు గా ప్రవహిస్తుంటుంది ! మనిషి ఒక సిసిఫస్* నిరంతరం ఏట వాలు కొండ పై బండ ని తోస్తుంటాడు ! పంచ భూతాల తో నిత్యం పోరాటమైన జీవితం ఫీనిక్స్ గా మారేదేప్పుడో ? Also read: చర్విత చర్వణం Also...

చర్విత చర్వణం

ఏ జైలు ఊచలు వాళ్ళని ఆపలేవు ఊచల్ని మించి ఎదిగిన వాళ్ళు అవినీతి ఊడల్ని దింపిన వాళ్ళు వాళ్ళు దేశాల ఎల్లల్ని చెరిపేస్తారు మాల్యాలకు ఈ జాతి మూల్యం చెల్లిస్తుంది ! వాళ్ళ ని...

నాన్నకి తెలిసినది

నాన్న కి వాట్సాప్ తెలీదు నాన్న కి ఫేస్ బుక్ తెలీదు కనీసం ఈ మెయిల్ కూడా తెలీదు నాన్న కార్డు కాలం నాటి వాడు ! నాన్న లాంతరు వెలుతురు లో చదివిన...

ఇలా మిగిలాం !

ఉపనిషత్తులకు ప్రతినిధులమైనా మా గాధ లన్నీ "కఠినోపనిషత్తులే" అగ్రహారాలు అడుగంటి పోయాక అగ్ర వర్ణానికి విలువేముంది ? జగమెరిగిన బ్రాహ్మణునికి జందమేల మనమెరిగిన బాపనయ్యకి అందలమేల ? మా జంధ్యాలన్నీ పశ్చిమానికి పారిపోయాక ఉన్న జంధ్యాలకీ సంధ్యా...

అర్ధ రాత్రి స్వతంత్రం

ప్రపంచీకరణంతో ప్రపంచం సాంకేతిక గ్రామమై ఎవరు లాభ పడ్డారో తెలియదు కాని సామాన్యుడి కి సమస్యలతో సంగ్రామమై పోయింది ! స్విస్ బంగారు బాతు గుడ్లు దిగుమతవుతాయని ఖాతాలు తెరిస్తే వడ్డీ ల వాతలు మిగిలాయి ! అర్ధరాత్రే మాకు అచ్చి వచ్చిన మూహూర్తం ! అసలు...

నాణానికి మూడో వైపు

  నీకు తెలియని విషయముంది  తెలిసినా ఏమి చెయ్యలేని విషాదముంది ! నీకు తెలుసా  నాణానికి మూడో వైపుంటుందని  అవకాశ వాదమే అసలు వాదమని  మిగలినదంతా నిర్వేదమని  నీ ధనమే మమ్మల్ని నడిపే  ఇంధనమని , నీ రోగ లక్షణాలని బట్టి కాక  నీ...
- Advertisement -

Latest Articles