Saturday, October 16, 2021

ముగ్గురు కళాకారులకు తెలంగాణ ప్రభుత్వ సాయం

కనకరాజ్, భరత్ భూషణ్, ముగిలయ్య

హైదరాబాద్ : ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మేరకు 2021 జూన్ మాసం నుండి నగదు మొత్తాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసింది. ఈ ముగ్గురి కళాకారులకు ప్రత్యేకంగా జీవితాంతం నెలకు రూ 10 వేలను అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రత్యేక పింఛనులను విడుదల చేసినట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles