Thursday, December 8, 2022
Home Tags Telugu poem

Tag: telugu poem

ఫ్లెమింగో-5

వలస ఒక అనాది యాత్ర వలస ఒక పురాతన జాతర జీవన నేపథ్యం రంగు మారినపుడు వలస ఒక ఆయుధం మేఘం కన్నెర్ర చేసి చినుకు కరువు చేస్తే అన్నదాత కడుపు చేత పట్టుకుని ఊరు వలసవుతుంది రైతు బతుకు కూలీ అవుతుంది వలస ఒక జాతిని...

గోవిందా గోవింద

                                                                                                                              కలియుగ దైవం వేంకటేశ్వరుడు తిరుమల మీద ఉంటూ వడ్డీలు కట్టుకుంటున్నాడు కలియుగం కదా ఆ దేవుడికీ తప్పలేదు తిప్పలు. అడ్డ నామాల వాళ్ళు నిలువు నామాల వాళ్ళు నామాల్లేనివాళ్ళు అందరూ వచ్చి డబ్బులు హుండీలో వేస్తారు. సవాలక్ష కోరికల...

జ్ఞాపకాలు

కాలం నివురు క్రింద భగభగ మండుతున్న జ్ఞాపకాలు. ఒక్క శిథిల క్షణం నుంచి  ప్రాణం పోసుకున్న ఒక  మృత స్మృతి  క్రూర ప్రభంజనమై వీస్తుంది. రేగిపోయిన భస్మ రేణువుల వెనుక నుండి రెండు అగ్ని బాష్పాలు... అదేమో గతించిన వసంత కుసుమాల సుగంధం...

“వలస పక్షులు”

అనంత వినీల విశ్వంలో విరాజమాన విహంగాలు కలకూజితాలతో పసి హృదయాలు కిలకిలలాడ                   ఇరుపక్షాలతో వినువీధుల యాత్ర ఏక లక్ష్యంతో అలుపెరగని ప్రయాణం సముద్రాలు, కొండలు, దేశాలు దాటి వస్తాయి దారి తప్పకుండా ఏ దిక్సూచి లేకుండా మనల్ని...

ఫ్లెమింగో-3

ప్రతి చలనం ప్రయాణమే ప్రతి హననం ప్రయాణమే ప్రతి జననం ప్రయాణమే ప్రయాణమే వలస పక్షుల జిగీష సంతానమే అనురాగ సాగర ప్రయాస కెరటాల కాళ్ళతో కడలి పరుగెత్తినట్టు తెరలు తెరలుగా గాలి ప్రవహించినట్టు ఊపిరూపిరులుగా  జీవితం సాగిపోయినట్టు వార్తలు వార్తలుగా ప్రపంచం తిరుగుతున్నట్టు రెక్కలు రెక్కలుగా ఎగిరొస్తాయి పక్షులు దాంపత్య జీవన పరీప్సలో...

కర్మ ఫలం

ఎప్పుడు ఏ చెట్టు కొట్టిన పాపమో, భూమి తల్లి గుండెలు చీల్చి చమురు అపహరించినప్పటి శాపమో, సాగర ప్రియుని చేర  సాగిపోతున్న నదీ కన్యకు కాలడ్డు పెట్టిన  ప్రతిఫలమో... స్వచ్ఛమైన ఆకాశాన్ని నల్లని విషపు పొగలతో నింపిన పొగరు మనిషి పై ప్రకృతి...

ఫ్లెమింగో-2

ప్రయాణం ఒక చలన లక్షణం ప్రవాహం ఒక చైతన్య ఆవరణం పువ్వు ప్రయాణిస్తుంది పరాగమై పువ్వు నుంచి పువ్వు వరకు అనురాగమై పక్షి ప్రయాణిస్తుంది సరాగమై తీరం నుంచి తీరం వరకు పరంపరాగమై సంతానకాంక్ష మాతృధర్మం సంతాన కాంక్షే ఆత్మ వ్యాప్తి మర్మం సృష్టి కార్యం ఒక్క మనిషికేనా వర్తిస్తుంది సృష్టి న్యాయం సమిష్టిలో సమానంగానే వర్ధిల్లుతుంది ఎన్ని చినుకులైతే ఒక...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles