Thursday, December 8, 2022
Home Tags Telugu poem

Tag: telugu poem

దూరం

                                                                                                                               చదువుకోసం అమ్మ నాన్నలకు దూరంగా సమాజంకోసం ప్రేమకు దూరంగా కుటుంబంకోసం మేధస్సుకు దూరంగా ఆర్ధిక సంకెళ్ళతో ఆశయాలకు దూరంగా కాలం తెచ్చిన మార్పులతో స్నేహితులకు దూరంగా లోకం చూసిన విరాగంతో 'నా' నుండి నేను దూరంగా. Also read: అతీతులు Also read:...

అనుభవం

భగవాన్ చాలా మందికి నీవో మహా మత్తు కొందరికి మాత్రం మహత్తు ఎవరికో మాటలకందని మహా అనుభూతి. Also read: నా కవిత Also read: అ-పవిత్రులు Also read: దీపావళి Also read: అర్పణం Also read: చవటాయ్

నా కవిత

మనో సాగర మధనంలో పురిటి నొప్పుల పాట్లతో జనించిన జీవ రసామృత భాండం. Also read: అ-పవిత్రులు Also read: దీపావళి Also read: అర్పణం Also read: చవటాయ్ Also read: బాగుపడాలంటే

ఒకప్పుడు …

ఒకప్పుడు అక్కడ ఓ ఇల్లు ఉండేది మూడు బావులుండేవి జీవం వుండేది జీవనది లాంటి మనుషులు వుండేవాళ్ళు అందరికీ భోజనమే కాదు మందులను ఇచ్చిన చేతులు ఉండేవి. తొమ్మిది మందికే కాదు మరెంతో మందికి జన్మనిచ్చింది...

దీపావళి

రంగు రంగుల దీపావళి ఆశల పూలు వెదజల్లే దీపావళి నాకూ ఒకప్పుడుండేది దీపావళి చిచ్చుబుడ్డిలా వెలిగే మొహంతో. ఇప్పుడూ ఉంది దీపావళి అందరికీ కాని నాలో ఆకాంతి లేదు ఆ కాంతికోసం క్రాంతించే మనసు లేదు ఉన్న మనసులో శాంతి లేదు. ఉన్నదొక అంధకారం...

అర్పణం

కాసారంలో కనువిప్పిన కలువవు నీవు బురదగుంటలో బుడగతామర నేను  సకల జనుల లక్ష్యానివి నువ్వు జన జడత్వాన్ని భరించలేని బడుగు కవిని నేను. కలంనుండి జాలువారిందేదీ  ఎంగిలికూడు కాకూడదన్న తపన నాది కవితా కన్యల అందాలు ఆరబోసిన కవుల ముందు సిగ్గు మొగ్గలవుతూ...

చవటాయ్

నాకు వోటు వెయ్యి, ఈ సారా పాకెట్ తీసుకో నన్ను గెలిపించు, ఈ చీర తీసుకో నేను మీ వాణ్ణి, ఈ టీవి అందుకో మనం గెలవాలి, ఈ నోట్లు తీసుకో ఇదిగో నీకో స్వంత ఇల్లు ఇదిగో విత్తనాలకు...

బాగుపడాలంటే

వంద రూపాయలు ఖర్చుపెట్టాలన్నా నువ్వు ఆలోచిస్తావు. మనం ప్రభుత్వానికి కట్టే పన్నులు కొన్ని లక్షల కోట్లు. అవి ఖర్చు పెట్టే నాయకులను ఇపుడు మనం ఎన్నుకుంటున్నాం. మనకు ఏదో ఇచ్చాడనో గెలిచిన తర్వాత ఇస్తానన్నాడనో వాళ్ళను ఎన్నుకుందామా? నాయకుల గురించి మంచి చెడ్డా...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles