Thursday, December 8, 2022
Home Tags Telugu poem

Tag: telugu poem

ప్రమిద

నేను కాగితం, కలం తెచ్చాను ఏదో రాయాలనే తపన ఏం రాయాలో తెలియదు ఎందుకు రాయాలో తెలియదు ఎలా రాయాలో తెలియదు ఎవరికోసం రాయాలో తెలియదు అయినా మొదలై పోతుంది రాత ఎవరు రాస్తున్నారో తెలియదు నేను రాస్తున్నానని అనిపించదు నాలోని నేను రాస్తున్నాడేమో అందరిలో...

బ్రెడ్

ఆకలైనప్పుడు మరీ అందంగా వుంటుంది దూది పూలను ఏకితే పరుచుకున్న ధవళ వస్త్రంలాగ. ఆకలి తీరుతున్నప్పటి దృశ్యం అతిలోక సుందరం. తదేకంగా చూస్తూ వుండి పోతాను. బ్రెడ్‌తో నా తొలి ప్రేమ చిన్నప్పటి జ్వరానుబంధమే. ఆనాటి కలల్లో మృదువైన తెల్లని నురగ మీద నడుస్తున్నట్టు, ఉమ్మ గిల్లుతున్న జల్లెడపైన దొర్లుతున్నట్టు. బహుశా...

బంధం

 'రుణాను బంధ రూపేణా పశు పత్నీసుతాలయ' అన్నారు. బాగా చదివితే మెచ్చుకుంటారు తలిదండ్రులు బాగా సంపాదిస్తే ఆరాధిస్తుంది భార్య ఎన్ని కొనిపెడతామో చూసి అభిమానిస్తారు సహోదరులు ఏమి ఇస్తామోనని ఎదురు చూస్తారు పిల్లలు అందరితో బాంధవ్యానికి మూలం నువ్వు చెల్లించే మూల్యం -- డబ్బు. ఏమీ ఆశించకుండా సహచర్యం...

కల్తీ

                                                                                                                                పిల్లల పాలు కల్తీ ఆకు కూరలు కల్తీ కూరగాయలు కల్తీ పప్పులు కల్తీ పళ్ళు కల్తీ మన ఆహారం మొత్తం కల్తీ మన బతుకులే కల్తీ కల్తీని బ్రతికిస్తున్నది మనమే లంచాలతో అధికారులు ఓట్ల కోసం నాయకులు కల్తీని పెంచి పోషిస్తున్నారు. డబ్బు తీసుకున్న కల్తీ ఓటర్లు ఎవరినీ...

26/11

పాకిస్తాన్ నుండి పడవల్లో వచ్చి ముంబైలోని తాజ్ హొటల్లో తీవ్రవాదులు వినాశం సృష్టించిన రోజు పగ, ద్వేషాలు పడగలెత్తి కాటేసిన రోజు ప్రశాంత భారతావని దుఖంలో మునిగిన రోజు వినాశకారుల యంత్రాంగం ఫలించిన రోజు వారికి అండగా...

న్యాయం

మనిషి మనుగడకు మూలసూత్రం అభయ జీవనానికి నాంది సుఖమయ బ్రతుకు జీవనాడి అనాదిగా ఆలోచన రూపంలో నిక్షిప్తం సంప్రదాయం పేరిట వారసత్వం మనుధర్మం అంటూ క్రోడీకరణ మానవత్వాన్ని మతంలో  కలగలపడం ఆచరణకు దారి కల్పించడం. మతాన్ని మూలకు నెట్టి ధర్మ శాస్త్రాలను పక్కన...

రైలు దిగిన మనిషి

                                                                                                                                                                                                                                                      రైలుదిగేశావా నేస్తం అప్పుడే వచ్చేసిందా నీ గమ్యం అందరికంటే ముందుగా బాధ్యతలన్నీ తీర్చేసుకున్నావా బాంధవ్యాలన్నీ వదిలించుకున్నావా రుణం తీర్చుకున్నావా నీ పేరు సార్ధకం చేసుకున్నావా కాని అరుణ కిరణాలు ఎక్కడికీ పోవు, పోలేవు. పంచ ప్రాణాలు అనంత...

ఆత్మ నిశ్వాసం

పుట్టుకో నిట్టూర్పు పోవుటో విడుదల మధ్యలో జైలే జీవితం. Also read: మా కాలేజ్ Also read: నిర్యాణం Also read: దూరం Also read: అతీతులు Also read: అనుభవం

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles