Tag: rajendra singh
జాతీయం-అంతర్జాతీయం
తపన
చంద్రకాంతిలో దీపమెందుకు
సూర్యకాంతిలో దివిటీ ఎందుకు
నీ ప్రేమ జాజ్వత్యమానంలో
కాంతికోసం నా తపన ఎందుకు
Also read: ప్రేమ
Also read: స్కూలీ
Also read: వెన్నెముక లేని మనిషి
Also read: మూడో కన్ను
Also read: యవ్వనం
జాతీయం-అంతర్జాతీయం
ప్రేమ
ప్రియా, ఇలా రావూ
ఉన్నావా, ఎక్కడున్నావు
ఆనాడు
ఆ ఆకాల మహిషం నన్ను కుమ్మినపుడు
నా కాలం ఆగిపోయింది.
ఎప్పటి నుంచి నీ కోసం నిరీక్షిస్తున్నానో
ఎంత గాఢంగా కాంక్షిస్తున్నానో
నీకైనా తెలుసా?
నీకు తెలుసట. చాలామంది చెప్పారు.
నీవు హృదయాంతర్గామివటకదా.
సుఖం దుఖంలేని ఈ సుషుప్తికి
చైతన్యానికి...
జాతీయం-అంతర్జాతీయం
స్కూలీ
నేను స్కూలీని
అవును, బడిలో పని చేస్తాను.
పిల్లలకు పాఠాలు బాగా చెప్తాను
విద్యార్థులను పట్టుకురమ్మని ఊరిమీదకు నన్ను పంపించకపోతే
గుమాస్తాలాగా రికార్డులు రాయమనకుంటే
రోజుకో పరీక్ష పెట్టి పేపర్లు దిద్దమనకుంటే
ప్రభుత్వ పథకాలన్నిటికీ ప్రచార సారథిగా వాడకుంటే
పిల్లలకు వండి వార్చే...
జాతీయం-అంతర్జాతీయం
మూడో కన్ను
కామక్రొధ వగైరా అరిషడ్వర్గాలలో
అగ్రతాంబూలం కామానిది
కోరికలు అనంతం అన్నారు ఆర్థికశాస్త్రవేత్తలు
మోహానికి రాజర్షియే లోబడ్డాడు
సుమశరుడి ప్రభావం తగ్గగానే
పురిటిబిడ్డను వదిలేసింది దివ్యకాంత
కాముడి ప్రభావం నేటి చట్టసభలకూ ప్రాకింది
రేపులు మర్డర్లు మామూలైపోయాయి
తమో గుణం పెచ్చరిల్లుతోంది
ఆడ జన్మ బికుబిక్కుమంటుంది
నపుంసక జాతి...
జాతీయం-అంతర్జాతీయం
గుమ్మడి పువ్వు
చట్టూ అడివంతా వెన్నెల
చెట్లు రాళ్లు కూడా వెలిగిపోతున్నాయ్
బస్సులో నేను, మిగతా ప్రయాణీకులు
హెడ్ లైట్ల కాంతిలో ముందుకు పోతున్న డ్రైవర్.
(గొబ్బిళ్ళలో పేడలో గుచ్చిన గుమ్మడిపువ్వులా
మనిషి ప్రకృతికి దూరంగా అచేతనాల కంటే హీనంగా
కృత్రిమ చీకటి లోకంలో...
ఆంధ్రప్రదేశ్
క్షాత్రం
ఇదం బ్రంహ్మం, ఇదం క్షాత్రం అన్నాడు పరశుధారి రాముడు
దశ శిరస్సుల వాడి తలలుత్తరించాడు ధనుర్ధారి రాముడు
గోకులంలో పెరిగి క్షాత్రం బోధించాడు బలరామానుజుడు
యవనుల నిరోధించాడు పురుషోత్తముడు
రాణా ప్రతాప సింహుడు పచ్చగడ్డి తిని పోరు...
జాతీయం-అంతర్జాతీయం
ఏమైపోయాయ్
నీలి మేఘాలు, పచ్చని పచ్చిక బయళ్లు
గలగల పారే సెలయేళ్ళు
ఝoఝా మారుతం లాంటి జలపాతాలు
పారదర్శక ముసుగేసుకున్న నీలి కొండలు
వెలుతురు జల్లెడ పట్టే అరణ్యాలు
నిత్య వసంతాన్ని తలపించే చిగురాకులు
ఎలా పోయాయి? ఏమైపోయాయ్?
కొండలు పిండి...
జాతీయం-అంతర్జాతీయం
అన్వేషి
వెతుక్కుంటున్నా
మా మనుషులెక్కడన్నా కనపడతారేమోనని
యాక్సిడెంటయి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే వాణ్ని
విడియోలు తీసేవాళ్ళు కనిపిస్తున్నారు.
రోడ్డు మీద, సినిమా హల్లో, కాలేజిలో స్త్రీలను వేధించే వాళ్ళను
చూస్తూనే పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు.
కళ్ళముందు పట్టపగలు నడిబజారులో...