Tag: india
తెలంగాణ
పెద్ద నోట్ల రద్దుకు నాలుగేళ్ళు
భండారు శ్రీనివాసరావు
నోట్ల రద్దు జరిగిన ఇరవై ఒకటో రోజు...
ఇరవై ఒక్క రోజుల అనుభవం నన్ను కాస్తో కూస్తో ‘నెట్’ అక్షరాస్యుడిని చేసింది. పిల్లల సాయంతో మొత్తానికి నా బ్యాంకు ఖాతాను నా మొబైల్...
జాతీయం-అంతర్జాతీయం
ఆకలి రోగాల భయాల నుంచి ఉపశమనం ఎప్పుడు?
నూర్ బాషా రహంతుల్లాప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 న జరుపుకున్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం 88 దేశాల్లో పదికోట్ల మందికి 42 లక్షల టన్నుల ఆహారాన్ని, అందజేసిన ప్రపంచ...
జాతీయం-అంతర్జాతీయం
భారత్ ఇప్పుడు పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయగలుగుతుందా?
ఉగ్రనేరాన్ని ఒప్పుకునివెంటనే మాట మార్చిన పాకిస్తాన్
భారత్ కు భయపడి పాకిస్తాన్ అభినందన్ ను అప్పగించింది. భారత్ కు భయపడి పాకిస్తాన్. పుల్వామా హంతక దాడి తనదే అని చెప్పింది. ఆ తరువాత మళ్లీ...
జాతీయం-అంతర్జాతీయం
పబ్ జిపై నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో పబ్ జి మొబైల్ గేమ్‌పై శుక్రవారం నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ అయిన భారత్ లో పబ్ జి గేమ్ ను నిషేధించారు. పబ్ జితో...
జాతీయం-అంతర్జాతీయం
ఓట్ల కోసం ఏమైనా అంటాం, ఏ పాట్లయినా పడతాం
దీపావళికి ముందే రాజకీయ ఠపాసులుబీహార్ నుంచి తమిళనాడు వరకూ ఇదే తీరు
దీపావళికి ఇంకా రెండు వారాలపైనే సమయముంది. ఈలోగానే పెద్దపెద్ద శబ్దాలతో వ్యాఖ్యల టపాకాయలు పేలడం మొదలైంది. జరుగుతున్న బీహార్ ఎన్నికల ప్రక్రియ...
జాతీయం-అంతర్జాతీయం
ట్రంప్ మార్కు రాజకీయం
రాజకీయానికి ఇప్పుడొక కొత్త ఆయుధం దొరికింది. అమెరికా నుంచి గుజరాత్ వరకూ ఇదే ట్రెండ్. ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల డిబేట్లో...
జాతీయం-అంతర్జాతీయం
వన్ చైనా పాలసీకి భారత్ స్వస్తి?
తైవాన్ తో వాణిజ్యానికి సై అంటున్న భారత్ గతంలో చైనా ఒత్తిళ్లకు తలొగ్గిన భారత్వాణిజ్య ఒప్పందంతో భారీగా రానున్న పెట్టుబడులుభారత్ దూకుడు...చైనా హెచ్చరిక
చైనాకు 2020 సంవత్సరం కలిసిరాలేదనే చెప్పొచ్చు. కరోనా వైరస్ కు...
జాతీయం-అంతర్జాతీయం
చైనా కట్టడికి ‘క్వాడ్’ సన్నాహాలు
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలసి కూటమి
సమాచార మార్పిడికీ, ఆయుధాల సరఫరాకీ ఒప్పందాలు
ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా చతుర్విధోపాయాలు
మాశర్మ
(జర్నలిస్ట్, కాలమిస్ట్)
సరిహద్దు దేశాలతో పాటు ప్రపంచంపైన అధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు...