Tag: Covid
జాతీయం-అంతర్జాతీయం
బంగ్లాదేశ్ తో బలపడుతున్న బాంధవ్యం
ఒకప్పటి అఖండ భారతంలో భాగమైన బంగదేశాన్ని భారత ప్రధాని సందర్శించారు. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలు, 'బంగబంధు' షేక్ ముజిబుర్ రహమాన్ శతజయంతి వేడుకల్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు ఆ...
తెలంగాణ
సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్
వైద్య ఆరోగ్య శాఖతో సింగరేణి ఛైర్మన్ చర్చలుసానుకూలంగా స్పందించిన ఆరోగ్య శాఖఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో ఏర్పాట్లు పూర్తి
సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి రంగం...
తెలంగాణ
తెలంగాణలో మద్యం దుకాణాల బంద్
షాకవుతున్న మందు బాబులుఆరు జిల్లాల్లో మూతపడనున్న మద్యం దుకాణాలుఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా మద్యం దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు....
తెలంగాణ
మార్చి 15 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలుఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. పదకొండు రోజుల పాటు...
క్రీడలు
భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్
అహ్మదాబాద్ లో రవిశాస్త్రికి తొలిడోస్దేశవ్యాప్తంగా ప్రజలకు వాక్సినేషన్ షురూ
ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కరోనా నిరోధక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాటంలో ముందు వరుసలో...
తెలంగాణ
గరికపాటికి ఉషశ్రీ సంస్కృతి సత్కారం
ఈ నెల 16న సత్కార కార్యక్రమం హాజరుకానున్న ప్రముఖులు
ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావుకి ఉషశ్రీ సంస్కృతి సత్కారం చేయాలని ఉషశ్రీ మిషన్ నిర్ణయించింది. రేడియో వాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన ఉషశ్రీ రామాయణ...
తెలంగాణ
ఫీజు కోసం ప్రైవేట్ స్కూల్ దాష్టీకం
విద్యార్థులకూ,తల్లిదండ్రులకూ అవమానం
హైదరాబాద్ : కిందటి సంవత్సరం వచ్చిన కొవిడ్ సామాన్యుల జీవితాలను తలకిందులు చేసేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది...
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు
మున్పిపల్ పోరుకు తొలగిన అడ్డంకిప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న నిమ్మగడ్డగతంలో ఆగిన చోటనుంచే ఎన్నికల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంగి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలు...