Tag: Covid
జాతీయం-అంతర్జాతీయం
మరో వైరస్ ప్రమాదం: బిల్ గేట్స్
సాంకేతికత సహకారంతో బయటపడతాంఆహార నియమాలు పాటిస్తే అనారోగ్య భయంలేదు
కరోనా ముగిసిన తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని చుట్టుముడుతుందంటూ మైక్రోసాఫ్ట్ నిర్మాత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే కొత్తగా రాబోయేది...
జాతీయం-అంతర్జాతీయం
ముందున్నవి మంచిరోజులు
రోజువారీ కోవిద్ కేసుల సంఖ్య తగ్గుముఖంమాస్క్, వగైరా జాగ్రత్తలు పాటించవలసిందేదిల్లీలోనూ బడులు తెరవడం శుభసూచకం
అత్యంత వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఉన్న ఒమిక్రాన్ ప్రభావం తగ్గుముఖం పట్టి, కాస్త ఊపిరి తీసుకొనే మంచి...
జాతీయం-అంతర్జాతీయం
వీడని కోవిద్ మహమ్మారి
పాజిటీవ్ కేసులు పెరుగుతున్నట్టు సమాచారంజాగ్రత్తలు తీసుకుంటూనే ముమ్మరంగా పోరాటం
కరోనా వ్యాప్తికి సంబంధించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 11 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ రెండేళ్ల...
జాతీయం-అంతర్జాతీయం
కాటువేయడానికి కరోనా కాచుకొనే ఉంది
కరోనా వైరస్ ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారు, కొందరు నటిస్తున్నారని డబ్ల్యూ హెచ్ ఓ చేసిన వ్యాఖ్య ఎంతో కీలకమైంది. అది ఇంకా ముగియలేదు. ముప్పు ఇంకా పొంచే ఉందన్న మాట చేదుగా అనిపించినా...
జాతీయం-అంతర్జాతీయం
ముమ్మరంగా మహమ్మారి, టీకానే పరమావధి
ప్రపంచంలో కోవిడ్ క్రీడ ఇంకా ముగియలేదు. సూపర్ స్ప్రెడర్ల ప్రమాదం పొంచే వుంది. డెల్టా వేరియంట్ల ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇంకా చాలామందికి మొదటి డోసే అందలేదు. రెండవ డోస్, బూస్టర్...
జాతీయం-అంతర్జాతీయం
ముంచుకొస్తున్న మూడో కరోనా ముప్పు
కరోనా వైరస్ మానవాళికి సోకడం వెనకాల మానవ తప్పిదాలు ఉన్నట్లే, ఇంత మూల్యం చెల్లించుకుంటూ కూడా అలసత్వాన్ని ప్రదర్శించడం క్షమార్హమైన విషయం కాదు. స్వయం క్రమశిక్షణ పాటిస్తే చాలు, చాలావరకూ ముప్పు తప్పుతుందని...
తెలంగాణ
లాక్ డౌన్ విధింపు, సడలింపుపై వ్యూహాత్మక నిర్ణయం
గత సంవత్సరం కోవిడ్ విజృంభణ నుంచి దేశానికి ఆరోగ్య పరంగా పెద్దగా గాయం కాకుండా కాపాడిన అంశాల్లో 'లాక్ డౌన్ ' పాత్ర ఎన్నదగ్గది. ఈ సంవత్సరం సెకండ్ వేవ్ ప్రస్థానంలోనూ అదే...
జాతీయం-అంతర్జాతీయం
కరోనా చైనా చేతబడేనా?
మొత్తం ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ తో తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది చైనా... అని బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ కష్టాలు లోకాన్ని చుట్టుముట్టిన కొన్నిరోజులలోనే ఈ మాటలు ప్రపంచమంతా వినిపించాయి....