Monday, March 20, 2023

Muneer MD

92 POSTS0 COMMENTS
Special Correspondent from Mancherial

మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కఠిన చర్యలుఆదేశాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షలు తప్పవు: సీపీ సత్యనారాయణ మంచిర్యాల: కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల...

ఏప్రిల్ 1న నాలుగు కోడ్ ల దహనం

మంచిర్యాల: ఏప్రిల్ 1నుంచి కేంద్రం అమలు చేయనున్న 4 కోడ్ ల ప్రతులను దహనం చేయడానికి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం...

పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి – కోనేరు కోనప్ప

* త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు శిక్షణా తరగతులు * కాగజ్ నగర్.. కౌటాలలో టెట్ టిఆర్టీ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ , డిఎస్పీ మంచిర్యాల: ఉద్యోగ సాధనే...

తోటి స్నేహితుల రక్తదానం

మంచిర్యాల: ఆదివారం నాడు మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కాసర్ల రంజిత్ కుమార్  తలసేమియా వ్యాధి బాధితుడిని తోటి స్నేహితులు రక్తదానం చేశారు. రంజిత్ రక్తానికి పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అలాగే...

బెంగాల్ పై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ

కేరళ.. తమిళనాడు లలో.. బెంగాల్ లో గెలిపు..ఓటముల పరిస్థితి పై కొంత అంచనా ఉన్న బిజెపి.. బెంగాల్ పై ఎక్కువ కేంద్రీకరించాలి అని నిర్ణయం తీసుకుంది. అందుకే పీఎం మోదీ.. హోమ్ మంత్రి...

వంగభూమిలో బీజేపీకి కష్టమే

ఎందరో త్యాగ ధనుల భూమి అయిన బెంగాల్ లో బీజేపీ రాణించడం కష్టంగానే కనిపిస్తోంది. హిందు ముస్లిం సిక్కు ఇసాయిలు కలిసి కట్టుగా జీవిస్తూ దేశానికి సెక్యూలర్.. సందేశాన్ని ఇస్తున్న బెంగాల్ లో...

కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

ఎస్సీ, ఎస్టీల ల సమస్యల పరిష్కరించాలని వినతిపదవీ విరమణ వయసు పెంచాలని డిమాండ్ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ తో భేటీ తెలంగాణ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను మరియు బోయిన్...

ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ

పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో ఘటననిందితుల కోసం ప్రత్యేక బృందాలు   పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో బుధవారం     (మార్చి 24) రాత్రి చోరీ జరిగింది. భారీ ఎత్తున బంగారు...
- Advertisement -

Latest Articles