Tag: corona vaccine
జాతీయం-అంతర్జాతీయం
వాక్సిన్ విజేత భారత్
వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అవి క్షేమకరం అని చెప్పడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి మొదలు ముఖ్యులంతా వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో ధైర్యాన్ని తద్వారా ఆనందాన్ని ఇచ్చే అంశం. రెండు రోజుల నుంచి ...
క్రీడలు
భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్
అహ్మదాబాద్ లో రవిశాస్త్రికి తొలిడోస్దేశవ్యాప్తంగా ప్రజలకు వాక్సినేషన్ షురూ
ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కరోనా నిరోధక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాటంలో ముందు వరుసలో...
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే
• స్పష్టం చేసిన సుప్రీంకోర్టు• ప్రభుత్వ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని...
ఆంధ్రప్రదేశ్
వ్యక్తులు మారినా న్యాయం మారదన్న చంద్రబాబు
ఎన్నికలకు టీడీపీ సిద్ధమన్న చంద్రబాబుఎన్నికల విధులకు ఉద్యోగుల విముఖం
న్యాయం శాశ్వతం:
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ప్రతిపక్ష టీడీపీ స్వాగతించింది. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు వ్యాఖ్యానించారు....
జాతీయం-అంతర్జాతీయం
పొరుగు దేశాలకు ప్రారంభమైన టీకాల ఎగుమతి
వ్యాక్సిన్ ఎగుమతి పట్ల మోదీ హర్షంటీకాల తయారీలో భారత్ విశ్వశనీయపాత్ర
సరిహద్దు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి ప్రారంభమయినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మిత్ర దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసేందుకు...
జాతీయం-అంతర్జాతీయం
కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం
16న లాంఛనంగా ప్రారంభించనున్న మోదీఏర్పాట్లలో అధికారుల నిమగ్నంటీకా తీసుకున్నా మాస్క్ తప్పనిసరి
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని రాష్ట్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా నిర్ధేశించిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు టీకాల రవాణా జరుగుతోంది. అయితే జనవరి...
జాతీయం-అంతర్జాతీయం
కార్గో విమానాల్లో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వాక్సిన్ సరఫరా
ప్రత్యేక విమానాల్లో కొవిషీల్డ్ వాక్సిన్లుజనవరి 16 నుంచి ప్రారంభం కానున్న కరోనా వాక్సినేషన్
కరోనావైరస్ వ్యాప్తితో తల్లడిల్లిన భారత్ తో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో కరోనాను అరికట్టేందుకు వాక్సినేషన్ కార్యక్రమం...
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు
ఎన్నికల కోడ్ అమలుపై సీఎస్ కు లేఖఎస్ఈసీ నిర్ణయంపై ఏపీఎన్జీవో ఆగ్రహంప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఎన్నికల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వివాదస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు...