Tag: Bihar
జాతీయం-అంతర్జాతీయం
నితీష్ కు తేజస్వి బంపరాఫర్
• నితీష్ ను ప్రధానిని చేస్తామని హామీ• ఆర్జేడీలోకి జేడీయు ఎమ్మెల్యేలు?
బీహార్ లోని జేడీయూ చీలిక దిశగా పయనిస్తోందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు అయినప్పటినుండి ఎన్డీఏ కూటమి ఆందోళనలో ఉందని...
జాతీయం-అంతర్జాతీయం
నాలుగోసారి నితీశ్ కుమార్ స్వారీ
నితీశ్ కుమార్ ను బీహారీయులు "సుశాన్ బాబు" అనే ముద్దుపేరుతో పిలుచుకుంటారు. రాముడు మంచి బాలుడు లాగా, మంచి పాలకుడు అనే ఉద్దేశ్యంతో నితీశ్ కు ఈ పేరు దక్కింది. పదవిని కాపాడుకోవడానికి,...
జాతీయం-అంతర్జాతీయం
నాయకత్వ లోపం కాంగ్రెస్ కు శాపం
నేతల మధ్య సమన్వయలేమినైర్యాశ్యంలో పార్టీ శ్రేణులు
పట్నా: బీహార్ ఎన్నికల్లో సీఎం పీఠానికి ఆమడ దూరంలో ఆగిపోయిన మహాకూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర, మహా మహులను దేశానికి అందించిన కాంగ్రెస్...
జాతీయం-అంతర్జాతీయం
బీహార్ సీఎం నితీశ్ కుమారే – బీజేపీ
• స్పష్టం చేసిన బీజేపీ నేత సుశీల్ మోదీ
బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు బీజేపీ తెరదించింది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమారే ఉంటారని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు...
జాతీయం-అంతర్జాతీయం
బీహార్ బాహాబాహీ: ఉరకలేస్తున్న యువతరం
మిలీనియం ప్రతినిధుల హవాతేజస్వియాదవ్ కు పెరుగుతున్నజనాదరణయువనాయకులతో రంగంలోకి కొత్త సాంకేతిక పరిజ్ఞానంఅన్ని పార్టీలలోనూ యువత ముందంజ
బీహార్ లో తరం మారుతోందా? గాలి మారుతోందా? రాజకీయ నాయకత్వం యువతరం చేతుల్లోకి మారుతోందా? మార్పు...
జాతీయం-అంతర్జాతీయం
విలక్షణమైన దళిత నేత రాంవిలాస్ పాసవాన్
ఆరుగురు ప్రధానులతో అనుబంధంసామాజికన్యాయ సూత్రానికి నిబద్ధతశక్తికి మించిన ప్రాధాన్యంఅవకాశవాద రాజకీయంజగ్జీవన్ రాం తర్వాత అంతటి మేటితనయుడు చిరాగ్ పర్యవేక్షణలో పార్టీ క్షేమం
కె. రామచంద్రమూర్తి
‘రాష్ట్రపతీ కా బేటా హో యా చప్రాసీ కా సంతాన్,...