Friday, June 9, 2023
Home Tags మమతా బెనర్జీ

Tag: మమతా బెనర్జీ

బీజేపీ ఓటమే లక్ష్యం

రైతు సంఘాల నేతల ప్రతినబెంగాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి గట్టిగా బుద్ధి చెప్పాలని...

బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి

మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి,...

బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు

మరి కొన్ని రోజుల్లోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు ఎలా ఉండబోతాయో అనే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు విస్తృతంగా సాగుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ నివేదికలను...

మిథున్ చక్రవర్తి జనాకర్షణ బీజేపీకి లాభిస్తుందా?

మమతకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలుబెంగాలీ ప్రముఖులకు గాలం వేస్తున్న బీజేపీ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలు హోరా హోరీ తలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల  విమర్శలు, ప్రతివిమర్శలతో బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది....

తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు

కమలం గూటికి చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదికండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నడ్డా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ బెంగాల్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల...

నందిగ్రామ్ నుంచి మమత పోటీ

అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత291 మందితో జాబితా విడుదల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.  294 నియోజకవర్గాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి....

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ

వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలుఅధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలుహ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న దీదీ పశ్చిమ బెంగాల్ ల్ పాగా వేసేందుకు బీజేపీ పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం...

నందిగ్రామ్ బరిలో మమతా బెనర్జీ

• బీజేపీకి సవాలు విసిరిన దీదీ• ఎన్నికల్లో గెలుపుకోసం మమత వ్యూహరచన పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. పశ్చిమ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles