Friday, June 2, 2023
Home Tags పశ్చిమ బెంగాల్

Tag: పశ్చిమ బెంగాల్

బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు

మరి కొన్ని రోజుల్లోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు ఎలా ఉండబోతాయో అనే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు విస్తృతంగా సాగుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ నివేదికలను...

నందిగ్రామ్ నుంచి మమత పోటీ

అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత291 మందితో జాబితా విడుదల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.  294 నియోజకవర్గాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి....

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ

వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలుఅధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలుహ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న దీదీ పశ్చిమ బెంగాల్ ల్ పాగా వేసేందుకు బీజేపీ పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం...

దశలవారీ పోలింగ్ దుర్దశ: కొన్ని ప్రశ్నలు

టీవీతెర మీద అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు చూస్తున్నాను. పశ్చిమ బెంగాల్ మొదటిదశ పోలింగ్ ఫలానా రోజున అని కనిపించింది. ఆ తర్వాత రెండో దశ పోలింగ్ తేదీ కనిపించింది. బహుశా...

5 రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మార్చి 27నుంచి ఎన్నికలు ప్రారంభమై, వివిధ దశల్లో ముగుస్తాయి. ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. మే 2వ తేదీ కల్లా అన్ని...

అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

పుదుచ్చేరి సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు పోలింగ్ తేదీలు ప్రకటించిన సీఈసీమార్చి 27 న తొలిదశ ఎన్నికలుమే 2న కౌంటింగ్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళ అసోం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల...

బెంగాల్ లో ‘తాటక’ దొరికింది, ఇక రావణుడు దొరకాలి!

పౌరాణిక, చారిత్రక ఘటనలకు; ఇప్పుడు జరుగుతున్న ఘటనలకు; అప్పటి పాత్రలకు, ఇప్పటి వ్యక్తులకు మధ్య కనిపించే పోలికలు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ప్రధానంగా గురిపెట్టిన రాష్ట్రం...

5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష

త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, కేరళ,పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలయింది. అన్నింట్లో,...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles