Wednesday, November 6, 2024

స్వప్నాలు

————  ———–

                 DREAMS

(From ‘THE WANDERER’  by KAHLIL  GIBRAN})

తెలుగు సేత: డా. సి. బి. చంద్ర మోహన్

                9. సంచారి తత్వాలు

—————–——

             ఓ మనిషి ఒక కల కన్నాడు. మెలకువ వచ్చిన తరువాత  అతను ఒక భవిష్యత్తు చెప్పే గురువు దగ్గరకు వెళ్లి  తన కలకు అర్ధం వివరించమని కోరాడు.

              ఆ గురువు అన్నాడు కదా ! “నీవు మెలకువలో ఉన్నప్పుడు కన్న కలలతో నా దగ్గరకు రా! వాటి అర్థం వివరిస్తాను. నీవు నిదురలో కన్న కలలు నా బుద్ధికీ అందవు.  నీ ఊహాలకూ అందవు.”

Also read: హేతువు– తృష్ణ

Also read: సందేహం – సంకల్పం – సందేశం

Also read: ప్రేమా , అసహ్యమూ

Also read: ఇద్దరు రాకుమార్తెలు

Also read: సంచారి  “తత్త్వాలు

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles