Thursday, March 28, 2024

సంచారి  “తత్త్వాలు”

————————–

( From  ” The Wanderer” by KAHLIL GIBRAN)
(తెలుగు సేత: Dr.C.B. Chandra Mohan)

ముత్యం

————————–

        ఒక. ఆల్చిప్ప  పక్క ఆల్చిప్పతో  ఇట్లా  అంది.

” నాకు  లోపల చాలా  నొప్పిగా  ఉంది. అది బరువుగా , గుండ్రంగా ఉంది. నేను విపరీతమైన

బాధలో  ఉన్నాను.”

         రెండో  ఆల్చిప్ప  అహంకారంతో  కూడిన ఆత్మసంతృప్తితో  ఇలా అంది ” ఆకసాన్ని , సాగరాన్ని  ప్రశంసించాలి. నేను లోనా, బయటా కూడా పరిపూర్ణంగా, చాలా బాగా ఉన్నాను.”

అదే సమయంలో ఒక పీత  అటువైపు పోతూ,
ఆ ఆల్చిప్పల సంభాషణ విని ,– ‘ నేను పరిపూర్ణంగా ఉన్నాను’ అన్న ఆల్చిప్పతో  ఇలా చెప్పింది   “అవును. నువ్వు  పరిపూర్ణవతివి. చాలా  బాగున్నావు. కాని, నీ పక్క ఆల్చిప్ప  పడే ‘బాధ ‘ ఏ మిటో తెలుసా? అది ఒక అద్భుత సౌందర్యమున్న ముత్యం.”

Also read: సంచారి “తత్త్వాలు”

Also read: సంచారి తత్త్వాలు

Also read: సంచారి తత్త్వాలు

Also read: సంచారి “తత్త్వాలు”

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles