Tuesday, August 9, 2022

ప్రేమా , అసహ్యమూ

——————————-

( From “The Wanderer”, by KAHLIL GIBRAN)

(తెలుగు సేత : Dr.C.B.Chandra Mohan)

——————————

                   ఓ  మహిళ,  ఒక  పురుషునితో ఇలా అంది ” నేను నిన్ను ప్రేమిస్తున్నాను .”

                 ఆ మనిషి అన్నాడు కదా! ” నీ ప్రేమకు

అర్హత  నా హృదయం  లోనే ఉంది.

                 ఆ మహిళ ” నీవు నన్ను ప్రేమించడం లేదా ? ” అని అడిగింది.

                  ఆ పురుషుడు, మహిళను తదేక దృష్టితో చూసి మిన్నకుండి పోయాడు.

                  అప్పుడు ఆ మహిళ బిగ్గరగా ఏడుస్తూ

“నిన్ను నేను అసహ్యించుకుంటున్నాను” అని అంది.

                 ఆ మనిషి ఇలా జవాబిచ్చాడు. “నా హృదయానికి , నీ అసహ్యం పొందడానికి  అర్హత ఉంది.”

Also read: ఇద్దరు రాకుమార్తెలు

Also read: సంచారి తత్త్వాలు

Also read: కాదేదీ బూతుకనర్హం!

Also read: ఇట్లు అమ్మ

Also read: విపణి వీథి

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles