Thursday, May 19, 2022

ఎర్ర మట్టి

                      ————————–

(From ‘RED EARTH’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)

తెలుగు సేత : డా. సి. బి. చంద్ర మోహన్

                      24. సంచారి తత్త్వాలు

                      ——————-

    ఒక చెట్టు, ఓ మనిషితో ఇలా అంది. ” నా వేళ్ళు ఎర్ర మట్టిలో లోతుగా పాతుకుని  ఉన్నాయి. నా ఫలాలు నీకిస్తాను.”

     అప్పుడా మనిషి, చెట్టుతో ఇలా అన్నాడు ” మనకు చాలా సామ్యం ఉంది. నా వేళ్ళు కూడా ఎర్ర మట్టిలో,   లోతుగా ఉన్నాయి. ఎర్ర మట్టి,  ఫలాలు నాకు ప్రసాదించే అధికారం నీకిస్తోంది! నీ నుండి కృతజ్ఞతతో ఆ ఫలాలను స్వీకరించమని ఎర్ర మట్టి నాకు బోధిస్తోంది.”

Also read: వంతెన నిర్మాతలు

Also read: స్వీయ జ్ఞానం

Also read: తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు

Also read: కప్పలు

Also read: మతి లేని మనిషి

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles