Thursday, December 8, 2022

MAHATHI

78 POSTS0 COMMENTS
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

మా రైతు

రేగళ్లను రక్తంతో తడిపిందెవరు, నాగళ్లను క్రూర నారాచాలుగా మార్చిందెవరు, చల్లని కళ్ళకు క్రోధారుణ కలికం పెట్టినదెవరు, కోతలు కోసే కత్తితో కుత్తుకలు కత్తిరించ వచ్చని చెప్పిందెవరు!? విత్తు విత్తడం, నీళ్లు పట్టడం, కలుపు తీయడం, కుప్ప నూర్చడం తప్ప తెలీని స్వేచ్చా...

కొందరు అంతే

కొందరు అంతే! వదిలించుకోలేము, విదిలించుక పోలేము మనకన్నా వేరు అని అనుకోలేము. కళ్ళ ముందు పరచుకొన్న వెన్నెల జలతారులా, నీరెండ వెచ్చదనంలా, గుండెలో పదే పదే గుచ్చుకొనే అమృతం పులిమిన పూల కత్తిలా, తీయని బాధ కలిగిస్తూనే ఉంటారు. వారినే కాబోలు స్నేహితులంటారు! Also read: రాజకీయం Also...

రాజకీయం

టెన్నిస్ అంటే ఇష్టం, జాన్ మెకంరో అంటే మరీ! అతని రాకెట్ ఊపు కంటే నాలిక ఊపేది ఎక్కువ. బాలు కొట్టే వేగం కన్నా అతని బూతుల రాగం గొప్ప. వాడి మాచి మిస్సయిందే లేదు! రాజకీయలన్న నాకంతే! నేనెవరికి ఓటేస్తే ఎం? వాళ్లు...

ద్వంద్వాలు

రాదనుకొన్న వాన వస్తే వేసంగిలో అనుకోని హాయి. వస్తుందనుకొన్న ప్రేయసి రాకుంటే వెన్నెల రేయిలో వడగాలి. ఆశా నిరాశలే కదూ లోకం రీతిని విప్పిచెప్పే సూర్య చంద్రాగ్నుల కనుదోయి! Also read: కాలం Also read: ఇజం Also read: మరపు Also read: ప్రకృతి Also read:...

కాలం

కరుగుతున్న క్షణాలలో ఏరుకొన్న అనుభవాలే చివరకు మిగిలే శిలాజాలు. భవిత అమృతం చిలుకుతుందో విష పానం చేయిస్తుందో ఎవరికెఱుక?!  జీవితం ఫలితం తెలియని సందిగ్ద సముద్ర మథనం. కాలం తానే చెప్పే జవాబులకు ప్రశ్నలడగడం అనవసరం. అక్షయ తూణీరం నిబిఢాంధకారం నిర్లజ్జగా క్రమ్ముకొస్తుంటే చెదరగొట్టడానికి చిరుదివ్వెల చరమ సమరం. చమురు కాసింతే...

ఇజం

ఇజం పంజరంలో చిక్కా... నేను చూచే లోకం పై నా పంజరం నీడలు! ధ్వజాలు విరగ గొట్టుదాం, ఇజాలను జల్లెడ పట్టుదాం, అప్పుడు గాని నిగ్గు తేలదు ...నిఖార్సయిన నిజం. Also read: మరపు Also read: ప్రకృతి Also read: ఆమె Also read: మహా...

మరపు

ఒకప్పుడు... నే చేసిన మంచంతా ప్రపంచం మరచిపోయిందని మధన పడేవాడిని. నే చేసిన చెడూ మరచిపోతోందని తెలిసినప్పుడు ఇక చింత లేదు. ఇప్పుడంతా మారిపోయింది... కీర్తి కండూతి లేదు, నిందా భయము లేదు. వేసవి కాలం లో ఎండిపోయిన కొండ చెలమలా పొడిపొడిగా భావశూన్యంగా మనసు...

ప్రకృతి

గడ్డిపూలూ వికసిస్తాయ్ గుప్పుమనే పుప్పొడి విసురుతాయ్ గులాబీలకేం తక్కువ? విచ్చుకుని, రాచుకొంటున్న కార్చిచ్చులా వనాన్నంతా విరహ జ్వాలలతో కాల్చేస్తాయ్. స్త్రీ ప్రకృతే అంత... స్త్రీయే ప్రకృతి... ఇందులో వికృతమేముంది? Also read: ఆమె Also read: మహా ప్రస్థానం Also read: దాచుకున్న దుఃఖం Also read:...
- Advertisement -

Latest Articles