Saturday, June 19, 2021

MAHATHI

17 POSTS0 COMMENTS
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి.

కోడి

అతను ఆమెను చేతులలోకి తీసుకొని గుండెకు హత్తుకున్నాడు. వేళ్ళతో సుతారంగా ఆమె తలపై నిమిరాడు. అతనివైపు ఆమె ఆరాధన గా చూసి అతని చేతులలో కి మరింత గా ఒదిగి పోయి తన ముక్కుతో ప్రేమగా రుద్దింది. బహుశా ఆమె పద్దతిలో ముద్దు...

బొమ్మలు

అప్పట్లో బొమ్మలతో ఆడుకొనే వాణ్ణి... ఎన్ని బొమ్మలో,  ఎన్ని రూపాలో. ఒక్కసారి ఆట నియమాలు తెలిసాక... నాకు ఆ రూపాల అవసరం రాలేదు... ఆనందం మాత్రం అదే ! అయినా,  నేను కృతఘ్నుడను కాను... ఆ రూపాలు చేసిన సహాయం మరువలేదు. భ్రమను...

పుష్ప వేదన

అప్పుడప్పుడే విచ్చుకుంటున్న చిన్ని గులాబీ  లో గుబాళించిన ఒక జీవితేచ్చ... పలుచటి గులాబీ రంగు మొగ్గ నుండి పెరిగి ఎర్ర ఎర్రని రెక్కలుగా వికసించిన విచిత్ర మైన కోరిక... తనను పెంచిన కొమ్మను వీడి పోవాలని. సంధ్యా సమీరాలను నిరసించింది ప్రేమార్థులై మూగిన...

తపస్సు

హరి యోగ నిద్రలో ఉంటాడని నిద్రే యోగమనుకునే వారికీ ఏమి చెప్పాలి? మెల్ల మెల్లగా తమస్సు జ్ఞానాన్ని తస్కరిస్తుంటే అదే తపస్సనుకొనే  వాడిని ఎలా సంస్కరించాలి? నీరసం లో చైతన్యాన్ని వెతుక్కునే వానికి, చింత లో చిదానందం ఉందనుకునే వారికీ ఏ ఉపదేశం చేయాలి? తాను నేననుకొనే...

యుగసంధి

నా కాళ్ల క్రింది రోడ్డు నల్ల త్రాచులా  జరాజర వేగంగా ముందుకు జారిపోతోంది. భవనాలు బూడిదై లోకమంతా పరచుకుని చిమ్మ చీకట్లు ముసిరాయి. తల పైకెత్తి చూసా! శూన్యమంతా ఒక సూపర్ కంప్యూటర్ లా కనపడింది. ఎవరివో వేళ్ళు హడావిడిగా కీ...

విజేతలు

నేపాలీ వాళ్ళ బండి దగ్గర స్వైట్టుర్ బేరం చేస్తున్న. ఓ నగ్న మర్కటం వికవిక నవ్వింది. సునామి వచ్చి తీరాన్ని ముంచేసింది... చేపల వాడు తన ఆస్తినంతా ఆనందంగా అర్పించాడు ...వాడి పాత గోచి గుడ్డ! వర్షం వెలిసింది...  గట్టిగా గడియలు బిగించి  ఇళ్లల్లో...

పూలవాడు

అతనితో ముఫై ఏళ్ళ పరిచయం... ఇల్లిల్లు తిరుగుతూ పూలమ్మే పోలయ్య... సన్నని, నల్లని, పొట్టి శరీరం...అమాయకమైన చూపులు! భుజానికి తగిలించుకున్న ఒక చిన్న వెదురు బుట్ట... ఏ వీధిలో నైనా కనపడే వాడు. వడ గాడ్పులైనా, జడివానలైన, అతనినడకలో వడి, అరుపులో...

రాగాలు

అప్పుడతను ఎప్పుడు పాడిన మేఘమల్హర్ రాగమే! అమె చుట్టూ తాగి తూగే తోయధారలా అటూ ఇటూ తిరిగే వాడు. అవును మరి, ఆమె మెరుపుతీగలా ఉండేది. ఇదంతా ఓ ముఫై ఏళ్ల నాటి సంగతి. ఇప్పుడో... ఆమే ఓ పిప్పిళ్ల బస్తా... ఆమె...
- Advertisement -

Latest Articles