Thursday, December 8, 2022

MAHATHI

78 POSTS0 COMMENTS
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

ఆమె

ఆమె... పగుళ్లు వారిన నేలపై నెత్తిన నీటి కుండ తో ఒంపులు తిరుగుతూ నడచి పోతున్న కాల నాగులా జీవం పోసుకున్న అమ్మవారి నల్లరాతి మూలవిరాట్టులా... ఆమె స్వేద బిందువులలో సేద దేరుతున్న  శతకోటి వేసవి సూర్యులను మోసుకెళుతూ... ఆమె సినీ...

మహా ప్రస్థానం

వస్తావా నేస్తం, నాతో వస్తావా, శిఖరాగ్రం వరకు, ఆ పైకి, పైపైకి, నువ్వూహించనంత దూరం ఆకాశాన్ని చీల్చుకొంటూ, మబ్బులను త్రుంచుకుంటూ, మెరుపులపై నడుచుకుంటూ, సూరీడిని, చంద్రుడిని దాటుకొంటూ నక్షత్రాలను రాసుకొంటూ, తెలియని శూన్యం వైపుకు,  వస్తావా నేస్తం, నాతో వస్తావా? నీ ఇష్టం... తామసాన్ని...

దాచుకున్న దుఃఖం

పలకరించే నక్షత్రాల నీడలో బహు దూరం ప్రయాణించా, వ్యజన వనాలలో, వ్యగ్ర శిలాగ్రాలపై విహారాలు చేశా. ఎక్కడైనా ఒక్కటే! వేయి గడపల వెనుక దాచిన గుండె గాయాల పైని రక్తపు చెమ్మ ఎప్పటి కప్పుడు కొత్త ఎరువును చిప్పిల్లుతూనే ఉంది. జ్ఞాపకం మనసు...

నమ్మకం

మనిషికి మనిషిపై నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది.  నిజాయితీని నిగ్గు తేల్చడానికి, నిఖార్సయిన సాక్ష్యం అవసరం అయ్యింది. పరస్పర విశ్వాసం నశించిన ప్రపంచంలో రాజదండాలు రాజ్యాలు పాలించాయి, రాజముద్రలు మనిషి గుర్తులు చెప్పాయి, లిఖిత చట్టాలు సమాజాన్ని నేడు కట్టుబాటు పట్టాలపై నడిపిస్తున్నాయి. నోటి మాటకు...

గొర్రె

ఆ గొర్రె హాయిగానే ఉంది రత్తయ్య నీడలో రోజుకో కొత్త కల కంటూ. తన అమ్మను, నాన్నను, అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను రత్తయ్య ఎక్కడికో పంపాడు... మంచిచోటికే అయ్యుంటుంది... చల్లని గాలి, పరచుకొన్న పచ్చిక బయళ్ళు, నిగ నిగ లాడే నిర్మల మైన నీటితో ప్రవహించే...

యుద్ధము… శాంతి

కొన్ని రూపాలు మాయమవుతాయి, కొన్ని కొనప్రాణం తో కొట్టుకొంటుంటాయి, కొన్ని రక్తారుణ దుఃఖాన్ని పులుముకొని జీవచ్చవాలు గా మిగిలిపోతాయి. కాలం చరిత్రకు మరిన్ని పేజీలను జోడించి పాప ప్రక్షాళనకు వాన కోసం వేచి చూస్తుంది. విషపూరితమైన ఆకాశం నెలల తరబడి అవిరత వమన...

ఎరుపు-తెలుపు

ఇది అప్పటి సంగతి. బక్క చిక్కిన శరీరాన్ని కప్పుతూ ఒదులు, ఒదులు ఎర్ర  బట్టలు, తలచుట్టు గట్టిగా చుట్టిన ఎర్ర కండువా,  ఆకలి అరుపులు, మాటలలో ఆవేదన,  ఆక్రోశం, వళ్లంతా చెమట వాసన, కళ్ళల్లో ఎర్ర జీరలు,  తరచు బిగుసుకొనే పిడికిళ్లు ఎర్రటి...

వర్షం

నాగలి తీసి ఒసారి మళ్ళీ గోడకు ఆనించా. సేలలో మట్టి రాల్లయి పోతుండాది. నెర్రు లొచ్చి, నేలతల్లి అల్లాడతాంది. పోవాలా... వద్దా... చేలకు పోయి, సేసే దేముంది? ఆకాసం లో దూరంగా చార్మినార్ సిగరెట్ పొగలా కూసంత మబ్బు.. "వస్తా దంటవ?!" వరాలు అడగతాంది. "అది...
- Advertisement -

Latest Articles