Dr. Aravalli Jagannadha Swamy
ఆంధ్రప్రదేశ్
హాస్య కృష్ణ `మోహనీ`యం
ఆయన ఉన్న చోటు నవ్వుల తోట. నిత్యదరహాసం. కొన్ని సందర్భాలలో చికాకు పరిస్థితులు ఎదురైనా,`నవ్వు మన జన్మహక్కు` అన్నది ఆయన సిద్ధాంతం. మనుషులు సుఖంగా నవ్వుతూ, సుఖంగా బతికేయాలన్న రుషులు, చార్లిచాప్లీన్, భమిడిపాటి తదితర...
ఆంధ్రప్రదేశ్
కథామురిపాల`గుమ్మి` పాలగుమ్మి
విద్యాధికుడు, వృత్తిరీత్యా కళాశాలలో రసాయనశాస్త్ర ఉపన్యాసకుడు, అన్నిటికి మించి తెలుగు కథానికకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శతాధిక కథల రచయిత పాలగుమ్మి పద్మరాజు. `గాలివాన`కథానికతో తెలుగు కథకు అంతర్జాతీయ ప్రతిష్ఠ తీసుకొచ్చిన ఆయనే...
జాతీయం-అంతర్జాతీయం
వ్యయ `వ్యూహం`లో ఉక్కిరిబిక్కిరి
నిత్యావసర వస్తువులు, వివిధ రంగాలకు సంబంధించి ధరలు పెరుగుదల, సుంకాల విధింపుతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదాయ వ్యయాలకు లంగరు కుదరడంలేదు. పేదలు మజ్జిగలో నంజుకునే ఉల్లిపాయ నుంచి ఎగువ మధ్యతరగతిదారులు వాడే వాహనాల...
ఆంధ్రప్రదేశ్
ఆర్థికశాస్త్ర నిపుణుడు `వీఎస్`
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు (విశాఖపట్నం) పేరు చెప్పగానే స్ఫురించే తొలితరం పాలనా ప్రముఖులలో విఎస్ కృష్ణగా ప్రసిద్ధులైన వాసిరెడ్డి శ్రీకృష్ణ స్ఫురిస్తారు. విద్యావేత్తగా,ఆర్థిక శాస్త్రవేత్తగా,ఆంధ్రవిశ్వ విద్యాలయంలో వివిధ హోదాలతో పాటు ఉపకులపతిగా విశేష సేవలు...
జాతీయం-అంతర్జాతీయం
అద్వితీయ ముఖ్యమంత్రి
పదవుల వెంట ఆయన పడలేదు. పదవులే ఆయన్ని వరించాయి అన్నదే ఆయన సంపాదించుకున్న ఆస్తి. పదవుల రాకపోకలను తేలికగా తీసుకునేవారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన నాడే భార్యతో సినిమాకు వెళ్లి వినోదాన్ని...
తెలంగాణ
దుర్భాషల `ఘనులు`
రాజకీయాలలో విమర్శకు, తిట్లకు (దుర్భాషలకు) మధ్య సరళరేఖ చెరిగిపోతోంది. పెద్దంతరం,చిన్నంతరం లేదు.ఈ విషయంలో ఒకరిని మించి ఒకరులా తయారవుతున్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.అద్దాల మేడలో కూర్చుని రాళ్లు రువ్వుకుంటున్నారు.`అతని కంటే ఘనుడు(లు)....`అనే...
జాతీయం-అంతర్జాతీయం
` స్త్రీ జాతి శిరోమణి` సరోజినీదేవి
`గాంధీజీ భారత నైతిక శక్తి. సరోజినీదేవి భారత కళామూర్తి. గాంధీజీ నీతిమంతమైన రాజకీయ ఉద్యమం చేస్తే, సరోజినీ దేవి తమ కళా వైదగ్ద్యంతో మెరుగులు దిద్ది మరింత శోభను చేకూర్చారు’ అని ప్రథమ ప్రధాని...
జాతీయం-అంతర్జాతీయం
ఇంధన ధరలతో కూర’గాయాలు’
నిత్యావసర వస్తువుల ధరలు చూసి కొనేట్లులేదు...తినేట్లులేదని తరచూ వింటున్నదే. జనం కూడా పెరుగుతున్నధరలతో రాజీ పడక తప్పనిస్థితి. ముఖ్యంగా కాయగూరల విషయంలో సర్దుకుపోక తప్పనిస్థితి. అయితే రానురాను ఆ ఓపిక నశిస్తుందంటున్నారు.
దిగుబడి కొరత...