Dr. Aravalli Jagannadha Swamy
ఆంధ్రప్రదేశ్
గందరగోళం సృష్టిస్తున్న ధర్మాన వ్యాఖ్యలు
తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడటంతో పార్టీ...
సినిమా
సరళ స్వభావుడు… సుమధుర గాత్రుడు
`యాభయ్ ఏళ్లు దాటుతున్నాయి. సంపాదించింది చాలు. చాలకపోయినా గుళ్లో పురాణ పఠనంతో కాలక్షేపం చేద్దాం. మనకన్నా తక్కువ డబ్బున్నవాళ్లు బతకడంలేదా?`అని సుమారు ఐదు దశాబ్దాల క్రితం `ఆత్మసంతృప్తి` వైరాగ్యంతో నిర్ణయం తీసుకుని చాలా...
తెలంగాణ
ఇంతకీ ఆమె ఎవరు వదిలిన ‘బాణం?’
తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ రెండు ప్రధాన పార్టీలు భుజాలు తడుముకునే పరిస్థితిని కల్పిస్తోంది. ఆమె ప్రయత్నాలకు కారకులు మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటున్నాయి. సమైక్యవాదానికి మద్దతు తెలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి...
ఆంధ్రప్రదేశ్
వెంకయ్యకు విజయసాయి క్షమాపణ
`అడుసు తొక్కనేల కాలు కడుగనేలా..?` అనే సామెతలా రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై నిన్న (సోమవారం) తాను చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు (మంగళవారం,...
తెలంగాణ
ఇష్టంలేకుండానే కొనసాగుడా…?
ఏదో మాటవరసకన్న మాటలు ఇంత దుమారానికి దారితీస్తాయని ఆయన ఊహించి ఉండరు. ఊహించినా ఆయన చెప్పదలచుకున్నది చెప్పకమానరు… అనదలచింది అనకా మానరు. ఆయన మాటలకు, వ్యాఖ్యలకూ ఇతరుల సంగతి ఎలా ఉన్నా ఆయనపై...
తెలంగాణ
జానపద పరిశోధకరాజు `బిరుదురాజు`
జానపద సాహిత్యంపై పరిశోధన అనగానే తొలుత స్ఫురించే పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు. శిష్ట సాహిత్యానికి పునాదిగా చెప్పే జానపద సాహిత్యంపై ఎందరో ప్రముఖులు పనిచేసినా సమగ్రంగా పరిశోధన చేసి, అనంతర పరిశోధనకుబాట...
ఆంధ్రప్రదేశ్
వందేళ్ల చింతామణికి ‘నూరేళ్లు’
సామాజిక ప్రయోజనాలు అశించి కాళ్ళకూరు నారాయణరావు గారు రాసిన రెండు నాటకాలలో `చింతామణి` వివాదంలో పడింది. `పడింది` అనడం కంటే పడేశారు అనడం సబబేమో…! నాటక సమాజాలు, ప్రదర్శకుల(నటీనటులు) అత్యుత్సాహం, మితిమీరిన కల్పిత...
ఆంధ్రప్రదేశ్
పరిశోధక ‘ప్రభాకరుడు’
నేటి విశ్వవ్యాప్తమై అన్నమాచార్య కీర్తనలు వెలుగు చూడడానికి ప్రధాన కారకులు వేటూరి ప్రభాకరశాస్త్రి. తాళ్లపాక వారి సంకీర్తనలపై ఆయన కృషి ప్రాత: స్మరణీయం. తిరుమలలోని రాగిరేగులపై గల సంకీర్తనలు ఉద్ధరించి వాటితో రెండు...