Tag: YSR
జాతీయం-అంతర్జాతీయం
వైఎస్ మిత్రులూ, అభిమానులూ ఏమంటారు?
ఆత్మీయులకు విజయమ్మ ఆహ్వానంజ్ఞాపకాలు కలబోసుకోవడానికేననీ, రాజకీయాలకు అతీతమనీ స్పష్టీకరణమీడియా కారణంగా ప్రజలలో పెరిగిన ఆసక్తిగురువారం హైటెక్స్ నోవాటెల్ లో సమావేశం
వైఎస్ సతీమణి విజయలక్ష్మి వైఎస్ మిత్రులకూ, అభిమానులకూ ఒక పరీక్ష పెట్టారు. అందరినీ...
అభిప్రాయం
కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!
నివాళి
డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి వర్థంతి సందర్భంగా గతం నుంచి వర్తమానం లోకి జరుగుతున్న వొక నిరంతర కాలప్రవాహాన్ని సమీక్షించుకోవడానికి వర్తమానం కంటే సరైన ‘టైం సెట్టింగ్’ బహుశా మనకు దొరక్కపోవచ్చు. ఎందుకంటే, మొదటి...
జాతీయం-అంతర్జాతీయం
వైఎస్ ఆర్ టీపీ ఆవిర్భావం
తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వం తెలంగాణలోనూ సుస్థాపన దిశగా గమనం ఆరంభమైంది. తద్వారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో వై ఎస్ స్మృతి కేతనాల రెపరెపలు...
జాతీయం-అంతర్జాతీయం
వైఎస్ఆర్ కు భారతరత్న: జీవన్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారత రత్న పురస్కారం ఇవ్వాలనీ, భారత రత్నకు అవసరమైన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయనీ ఎంఎల్ సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి...
జాతీయం-అంతర్జాతీయం
వైఎస్ జయంతి నాడు షర్మిల పార్టీ స్థాపన
8న ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో రాకఅంతకు ముందు కారులో బెంగళూరు నుంచి ఇడుపులపాయకుజేఆర్ సీ ఫంక్షన్ హాల్ లో వ్యవస్థాపన కార్యక్రమం
హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్...
తెలంగాణ
షర్మిల చరిష్మా బీజేపీని దెబ్బ తీయడానికేనా?
* తెలంగాణ కాంగ్రెస్ పక్షులు వలస పోతాయా?
* వైఎస్సార్ కూతురి ఇమేజ్ కేసీఆర్ కే లాభమా?
తెలంగాణకు గట్టిగా అడ్డుపడ్డది అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి...రాష్ట్రపతి ఉభయ సభల్లో తెలంగాణ ఇవ్వడం...
తెలంగాణ
షర్మిల కొత్త పార్టీపై ఏప్రిల్ 9 న ప్రకటన
ఖమ్మంలో భారీ బహిరంగ సభ, పార్టీ ప్రకటనలక్ష మంది అభిమానుల రాకసభ ఏర్పాట్లలో నిమగ్రమైన ముఖ్య నేతలు
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేయడానికి వైఎస్ షర్మిల దాదాపు ముహూర్తం ఖరారు చేసినట్టు...
తెలంగాణ
సొంత మీడియా ఏర్పాటుకు షర్మిల సన్నాహాలు
ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వ్యూహరచనపీకేతో చర్చలుప్రత్యర్థి పార్టీలలో ఆందోళనఅభిమానులతో సమావేశాలు
మీకోసం నిలబడతా... మిమ్మల్ని నిలబెడతానంటూ ధైర్యవచనాలు పలుకుతున్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కావాల్సిన క్షేత్ర స్థాయి సన్నాహాలకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. జిల్లా నాయకులు,...