Tag: telangana cm kcr
తెలంగాణ
ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరాయి. శాసన సభ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళసై ఎమ్మెల్యేలు,...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించిన మోదీ
తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన ఏపీ సీఎం జగన్హైదరాబాద్, వరంగల్ లో వేడుకలను ప్రారంభించిన కేసీఆర్, గవర్నర్ తమిళ సై
స్వాతంత్ర్య సంగ్రామంలో అమర...
తెలంగాణ
సాగర్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్
నాగార్జునసార్ నియోజకవర్గ ఉప ఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హాలియా మున్సిపాలిటీ ఇంఛార్జ్ గా సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ను సీఎం కేసీఆర్ నియమించారు. నాగార్జున సాగర్...
తెలంగాణ
సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక
సింగరేణి యాజమాన్యం తన ప్రగతి నివేదికను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సమర్పించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్ లో అత్యద్భుత వృద్ధిని సాధించినట్లు నివేదికలో...
తెలంగాణ
మూడో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఎన్నికల్లో నిమగ్నమైన ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల మూడో వారంలో ప్రారంభంకానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక ఉభయ సభలను సమావేశపరిచే అవకాశం...
తెలంగాణ
టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రంగ ప్రవేశం, బీజేపీలో కలవరం!
ప్రచార ఘట్టంలోకి త్వరలో కిషన్ రెడ్డి!వాణీ కారు జోరుకమలం వికసించడానికి రామచంద్రుడి ముమ్మర యత్నం!
ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కాయి. ఎండాకాలం మొదలు అయిందో లేదో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. పీవీ...
తెలంగాణ
బహుజన బంధువు పీవీ
శతజయంతి ఉత్సవాల సందర్బంగా వందేళ్ల పీవీ జన్మ ధన్యమైంది. ఇది అక్షరాలా కేసిఆర్ చేస్తున్న మహత్తర కార్యం. కాంగ్రెస్ చేయలేని పనిని కేసీఆర్ తెలంగాణ బిడ్డగా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం విమర్శకులు...
తెలంగాణ
కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?
వైఎస్ షర్మిల బుధవారంనాడు విలేఖరులతో మనసు విప్పి మట్లాడటం తొందరపాటా? పార్టీ పేరు కూడా ప్రకటించకమూదే, రాజకీయాలలో కాలూనకముందే విలేఖరులతో మాట్లాడటం, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తెలివైన పనేనా? అప్పుడే అన్ని విషయాలూ...