Tuesday, November 28, 2023
Home Tags Steve Smith

Tag: Steve Smith

బ్రిస్బేన్ టెస్ట్ తొలిరోజున హోరాహోరీ

లబుషేన్ సెంచరీతో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 274యువబౌలర్లతో భారత్ పోరాటం భారత్- ఆస్ట్ర్రేలియాజట్లటెస్ట్ సిరీస్ ఆఖరి పోరాటం…బ్రిస్బేన్ గబ్బాలో నువ్వానేనా అన్నట్లుగా ప్రారంభమయ్యింది. పలువురు సీనియర్ ఆటగాళ్ల గాయాల కారణంగా.. యువబౌలర్లతో పోటీకి దిగిన...

భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్

వాషింగ్టన్ సుందర్ కూ టెస్ట్ క్యాప్అరంగేట్రం టెస్టులోనే నటరాజన్ షో తమిళనాడు యువబౌలర్లను అనుకోని అదృష్టం వరించింది. కలనైనా ఊహించనిరీతిలో టెస్ట్ క్యాప్ దక్కింది. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కాస్త యార్కర్ల కింగ్ నటరాజన్,స్పిన్...

సిడ్నీ టెస్టులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు

రెండోరోజు ఆటలో స్టీవ్ స్మిత్, శుభ్ మన్ షోఆస్ట్ర్రేలియా 338 ఆలౌట్, భారత్ 2 వికెట్లకు 96 పరుగులు టెస్ట్ క్రికెట్ రెండు, మూడు ర్యాంక్ జట్లు ఆస్ట్ర్రేలియా- భారత్ మధ్య సిడ్నీ వేదికగా...

కంగారూలకు భారత్ పగ్గాలు

సిడ్నీటెస్టులో జడేజా స్పిన్ జాదూస్మిత్ సెంచరీతో ఆస్ట్ర్రేలియా 338 పరుగులు సిడ్నీ టెస్టులో భారీస్కోరు సాధించాలన్న ఆస్ట్ర్రేలియాకు రెండోరోజుఆటలో భారత్ పగ్గాలు వేసింది. లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టడంతో తొలిఇన్నింగ్స్...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles