Tag: Nannaya
అభిప్రాయం
మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం
పాతాళైక నికేతనాంతరమునన్ పర్వెన్ తదశ్వాఖిల
స్రోతోమార్గ వినిగ్రతోగ్ర దహనా ర్చుల్, పన్నగ వ్రాతముల్
భీతిల్లెన్ భుజగాధినాథ మనమున్ భేదిల్లె కల్పాంత సం
జాతప్రోద్ధత బాడబానల శిఖా శంకాధికాతంకమై!
-నన్నయ భట్టారకుడు
కథ, నేపథ్యం:
తక్షకుడు ఉదంకుని వద్ద గల కర్ణాభరణాలు తస్కరించి,...
అభిప్రాయం
మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3
వచనం: అని యి/ట్లురగ/పతుల/నెల్ల స్తు/తియించి
అందు సి/తాసిత/తంతు సం/తాన ప/టంబు న/నువయిం/చు చున్న/వారి ని/ద్దర స్త్రీ/లను ద్వా/దశార/చక్రంబుం
పరివ/ర్తించుచు/న్న వారి/నార్వుర/కుమారు/ల నతి/ప్రమాణ/తురంగం/బు నెక్కి/
న వాని/మహా తే/జస్వి నొ/క్క దివ్య/ పురుషుం/గని వి/పులార్థ/వంతంబు/లైన మం/త్రంబుల/నతి భ/క్తి యుక్తుండై/స్తుతియిం/చినం...
అభిప్రాయం
మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి
అక్షరార్చన
బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధి శాయికి పాయక శయ్య యైన అ
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్
అరిది తపోవిభూతి నమరారుల...
అభిప్రాయం
మహాభారత శోభ
అమితాఖ్యానక శాఖలన్ పొలిచి, వేదార్థామల చ్ఛాయమై,
సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీ సురప్రార్థమై!
-నన్నయ భట్టారకుడు
ఆదిపర్వము 1.66
"వ్యాస మహర్షి అనబడే...
అభిప్రాయం
మహాభారతం అవతారిక
భారత భారతీ శుభ గభస్తి చయంబుల జేసి, ఘోర సం
సార వికార సంతమస జాల విజృంభము బాచి, సూరి చే
తోరు చిరాబ్జ బోధన రతుండగు దివ్యు పరాశరాత్మజాం
భోరుహ మిత్రు గొల్చి ముని పూజితు,...
జాతీయం-అంతర్జాతీయం
ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న తెలుగు మహోత్సవం
తెలుగు వెలుగుల వారసుల సత్కారంకవిత్రయ వేదికపై తెలుగు సంబరాలుతెలుగు భాషాప్రేమికులకు మహదానందంభీమవరంలో తెలుగు పండుగ
'ఆంధ్ర సారస్వత పరిషత్' ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలుగు మహోత్సవాలు మహోన్నతంగా జరుగనున్నాయి.భీమవరం వేదికగా ఈ నెల...
జాతీయం-అంతర్జాతీయం
మహాభారతం అవతారిక
ఇమ్మహాభారతం బిమ్ముల బాయకవిహితావధానులై వినుచు నుండువారికి విపుల ధర్మారంభ సంసిద్ధియగు పరమార్థంబ అశ్రమమునవేదముల్ నాలుగు నాది పురాణముల్పదునెనిమిదియు తత్ర్పమిత ధర్మశాస్త్రంబులును మోక్ష శాస్త్ర తత్వంబులునెరిగిన ఫలమగు నెల్ల ప్రొద్దు
దానములును బహువిధ క్రతుహుత జపబ్రహ్మ...