Tag: ghmc elections 2020
తెలంగాణ
అధినేత్రి జన్మదినానే ఉత్తమ్ వారసుడి ప్రకటన
తెలంగాణ పీసీసీ సారథి త్వరలో ఖరారవుతారని సమాచారం. ఈ నెల 9వ తేదీన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా...
తెలంగాణ
జీహెచ్ఎంసీ పోల్ : ఇంకు గుర్తు చెల్లదు : హైకోర్టు ఆదేశం
ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల కొట్టివేతస్వస్తిక్ గుర్తు మాత్రమే చెల్లుతుందని కోర్టు ఉత్తర్వు
హైదరాబాద్ : స్వస్తిక్ గుర్తుతో పాటు ఇంక్ గుర్తును కూడా ఓటుగా పరిగణించాలంటూ తెలంగాణ ఎన్నికల కమిషన్ గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే...
తెలంగాణ
జీహెచ్ఎంసీలో సకలం ఎగ్జిట్ పోల్ : టీఆర్ఎస్ ఆధిక్యం, బీజేపీ ముందంజ
అశ్వనీకుమార్ ఈటూరు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల చివరి ఘట్టం – ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కార్యక్రమం - శుక్రవారంనాడు జరగనున్నది. మంగళవారంనాడు వాయిదా పడిన పాతమలక్...
తెలంగాణ
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
• విజయోత్సవ ర్యాలీలపై 48 గంటలపాటు నిషేధం• మద్యం షాపులు బంద్• మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్ లు తప్పనిసరి• కౌంటింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు...
తెలంగాణ
తప్పంతా ప్రజలదేనా….!?
డా. ఆరవల్లి జగన్నాథస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పోలింగ్ లో ఓటర్లు పాలు పంచుకోకపోవడం సమర్థనీయం కాకపోయినా తప్పంత వారి మీదికే నెట్టడం కూడా సరికాదని విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం పోలింగ్ ముగిసిన...
తెలంగాణ
మొద్దుబారిన `వజ్రాయుధం`
ముఖం చాటేసిన ఓటర్లుఇళ్లకే పరిమితం, పోలింగ్ కేంద్రాలకు దూరంకోవిద్ భయం కొంత, క్షమించరాని బద్ధకం కొంతవిజ్ఞాపనలూ, నివేదనలూ నిరర్థకంమేధావులూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ ‘నో షో’
డా. ఆరవల్లి జగన్నాథస్వామి
ప్రజాస్వామ్యంలో ఓటు `వజ్రాయుథం`లాంటిదంటారు. దానిని...
తెలంగాణ
బిజీ బిజీగా అమిత్ షా రోడ్ షో
టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందంఅధికారమిస్తే నిజాం సంస్కృతికి చరమగీతం పాడుతాంఓట్ల కోసం ప్రాణాలు తీసే నైజం మాది కాదన్న అమిత్ షా
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో అమిత్ షా...