Tag: DHARMAPURI
తెలంగాణ
” రాతి ” బతుకును తిరగరాసిన డాక్టర్ రాయలింగు !!
• కష్టపడి తల రాతను మార్చుకున్న రాయలింగు
అదో మారుమూల గ్రామం రెక్కాడితేగాని డొక్కాడని జీవనం వారిది. ఎండైనా వానైనా తమ రక్తాన్ని, చెమట గా మార్చి కష్టపడితే గానీ వారికి, వారి కుటుంబానికి...
తెలంగాణ
ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం
అధికారుల అత్యుత్సాహంపచ్చని వేప చెట్టు నరికివేతహరితహారానికి తూట్లు పొడుస్తున్న అధికారులుఅనుమతి ఇచ్చింది ? అమలు చేసింది ఎవరు ?
హరితహారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన కార్యక్రమం.జల్లాల్లో వందల సంఖ్యలో నర్సరీలు పెంచుతూ...
తెలంగాణ
అరకొర సదుపాయాలు అయినా సీఏ పాస్
ధర్మపురిలో మెరిసిన మాణిక్యాలుతల్లిదండ్రుల ప్రోత్సాహంతో సీఏ పరీక్షల్లో విజయం
అంతగా సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతం నుంచి ఇద్దరు విద్యార్థులు అత్యంత క్లిష్టతరమైన చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఔరా...
తెలంగాణ
ధర్మపురి తో పి.వి.అనుబంధం
పాములపర్తి వెంకట నరసింహారావు కు ధర్మపురి క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి వాసులతో బంధుత్వం లేకున్నా, ఇక్కడి శ్రీ నృసింహ గురు పీఠంతో, అలాగే సమకాలీన రాజకీయాలపై సంపూర్ణ...
తెలంగాణ
ధర్మపురి క్షేత్రంలో కన్నులపండువగా ముక్కోటి ఏకాదశి
(జై సురేందర్ కుమార్, ధర్మపురి)
ప్రముఖ పుణ్యక్షేత్రం గోదావరి నది తీరాన గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున 2...
తెలంగాణ
ధర్మపురిలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం
సంక్షోభాలను ఎదిరించిన హిందూ, ముస్లింల స్నేహ బంధాలుపేదలసేవలో తరిస్తున్న ముస్లిం సోదరులు
జె. సురేందర్ కుమార్ , ధర్మపురి
ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయాలకు మతం రంగు పులిమి కొందరు నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. రెచ్చగొట్టే...
తెలంగాణ
అపర శ్రీశుకుడు రాజన్నశాస్త్రి
కోటి రతనాల వీణ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా గోదావరి తీరం శ్రీలక్ష్మీనర సింహ దివ్య పుణ్యక్షేత్రం. ధర్మపురిలో వేద పురాణ జ్యోతిష, సంగీత, సాహిత్య కళా రంగాలకు చెందిన పండితులు, విద్వాంసులు, ఆధ్యాత్మిక...
తెలంగాణ
గ్రేటర్ లో ప్రముఖుల బంధువులకు తప్పని పరాజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీచింది. సీఎం దగ్గర తమ పలుకుబడి ఉపయోగించి తమ బంధువులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా తమ వారిని గెలిపించుకోలేక...