Tag: cm kcr
తెలంగాణ
ఎంఎల్ఏలతో పోలీసుల కుమ్మక్కు ప్రమాదకరమైన ధోరణి
హైదరాబాద్ : మంథని సమీపంలో లాయర్ దంపతుల హత్య సమాజంలో నెలకొన్న ఒకానొక ప్రమాదభూయిష్టమైన ధోరణిని బట్టబయలు చేసింది. హంతకులు ఎవరో పోలీసులు తెలుసుకుంటారు. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా కారులో వచ్చి...
తెలంగాణ
ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం
అధికారుల అత్యుత్సాహంపచ్చని వేప చెట్టు నరికివేతహరితహారానికి తూట్లు పొడుస్తున్న అధికారులుఅనుమతి ఇచ్చింది ? అమలు చేసింది ఎవరు ?
హరితహారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన కార్యక్రమం.జల్లాల్లో వందల సంఖ్యలో నర్సరీలు పెంచుతూ...
తెలంగాణ
రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు
కాగజ్ నగర్ లో రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పవంజిరి రైతువేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, పురాణం సతీష్ కుమార్
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్...
తెలంగాణ
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల ధ్వజం
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ చేసిన హామీలపట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్గొండ నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ...
తెలంగాణ
కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?
టిఆర్ఎస్ నెగిటివ్ ఓటు కు చెక్ పెట్టిన గులాబీ నేత!ఒక దెబ్బకు మూడు పిట్టలుజ్యోతి బస్ రికార్డు అసాధ్యం
టీఆర్ఎస్ నెగిటివ్ ప్రచారాలు మొదలయ్యాయి…జ్యోతి బసు లాంటి ముఖ్య మంత్రుల రికార్డు కేసీఆర్ కు...
తెలంగాణ
వంగర రూపు మారనుందా?
మాజీ ప్రధాని ఊరుకు మహర్దశ పట్టేది ఎప్పుడు?గ్రామ వాసుల్లో ఆశలు నింపిన కేసీఆర్ పీవీ పేరిట పరిశోధనా సంస్థ, విశ్వవిద్యాలయం స్థాపించాలని ఆకాంక్ష
నిన్నటి మొన్నటి వరకు కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామం వంగర....
తెలంగాణ
సింగరేణిలో ఉద్యోగస్థులకు క్వార్టర్ల నిర్మాణం
రూ.333 కోట్లతో 1,478 నివాస గృహాల నిర్మాణంభూపాపల్లిలో 994 క్వార్టర్లుసత్తుపల్లిలో 352 క్వార్టర్లుఈ సంవత్సరాంతానికి పూర్తి కానున్న నిర్మాణాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం కొత్త...
తెలంగాణ
సింగరేణిలో ఉద్యోగాల జాతర
మార్చిలోగా సింగరేణిలో 651 ఖాళీల భర్తీకి నిర్ణయం సింగరేణిలో 651 పోస్టుల భర్తీ -సీఎండీ శ్రీధర్ వెల్లడి 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు విడుదల కానున్న నోటిఫికేషన్తెలంగాణ ఏర్పడ్డాక 13,934 మందికి...