Saturday, December 2, 2023
Home Tags Ap politics

Tag: ap politics

తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలల మూసివేత

శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి ప్రకటనతెలంగాణలో 700 మంది విద్యార్థులకు కరోనాఏపీలో కొవిడ్ వ్యాప్తిపై అవగాహనా కార్యక్రమాలు45 ఏళ్లు పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ...

విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య సమసిన వివాదం

• చంద్రబాబు జోక్యం• అసంతృప్త నేతలతో అచ్చెన్నాయుడు చర్చలు• శాంతించిన బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా విజయవాడలో టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు...

విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ

వైసీపీలో చేరిన గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్త్వరలో గంటా శ్రీనివాసరావు చేరతారన్న విజయసాయిరెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో విశాఖ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో...

తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ కు స్థానం లేదా!

ఎన్టీఆర్ పార్టీలోకి రాడా!  రానివ్వరా!అభిమానులను తొలిచివేస్తున్న ప్రశ్నలుఎన్టీఆర్ పార్టీకి జవసత్వాలు నింపుతాడని కార్యకర్తల ఆశకుప్పం రోడ్ షోలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు పంచాయతీ ఎన్నికల్లో సొంత నియోజక వర్గం కుప్పంలో ఘోర పరాజయం...

జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ

పోస్కోని రానివ్వమని జగన్ హామీగనుల ఒప్పందంపై పునఃసమీక్ష చేస్తామని సీఎం హామీకార్మిక  నాయకుల హర్షం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయ పార్టీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఎన్నికలు జరుగుతున్నందున ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్షాలకు...

రాయబారమా ? కాళ్లబేరమా?

వైఎస్ షర్మిలతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటిబ్రదర్ అనిల్ తోనూ సుదీర్ఘ మంతనాలుతెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో వైఎస్ షర్మిల వేగం పెంచారు.  అనుచరగణంతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీ...

తొలిదశ పోలింగ్ కు రెడీ

పోలింగ్ కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లుఓటర్లకు మద్యం, బిర్యానీ పంపిణీరాను పోను ప్రయాణ ఖర్చులు ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ...

మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

నూటికి నూరు పాళ్ళూ పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయంనోరు మెదపని ఆంధ్రనాయకులురగులుతున్న జనాగ్రహం విశాఖ ఉక్కు ఆందోళన శుక్రవారంనాడు ఆరంభమైంది. అయిదు దశాబ్దాల కిందట విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించాలనే డిమాండ్ లో...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles