Thursday, December 8, 2022
Home Tags America

Tag: america

ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర

నాటో విస్తరణ ప్రధాన కారణంప్రేక్షకపాత్ర పోషిస్తున్న నాటోఅమెరికాను నమ్మి రష్యాను రెచ్చగొట్టిన ఉక్రెయిన్ ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం కొనసాగుతోంది. ఈ వ్యాసం రాసే సమయానికి (గురువారం రాత్రి పది గంటలు) ఉక్రేన్ లో...

వక్రబుద్ధి చైనా

చైనా, పాకిస్తాన్, ఆఫ్టనిస్తాన్ నుంచి ప్రమాదంపొరుగున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లను కట్టివేస్తున్న చైనాచైనాతో వైరం పెంచుకోవడం నష్టదాయకంఅన్ని రకాలా అభివృద్ధి చెందడం ఒక్కటే మార్గం చైనా బుధ్ధి మారదని చెప్పడానికి తాజా పరిణామాలు...

వీగిపోయిన అగ్రరాజ్యహంకారం

ఈ కాలపు ప్రపంచ చరిత్రలో  '9/11' ( సెప్టెంబర్ 11) మరువలేనిది, మరువరానిది. చూస్తుండగానే ఇరవై ఏళ్ళు గతించిపోయాయి. కళ్ళ ముందే వందల అంతస్తుల ఆకాశ హర్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి. వేలాదిమంది ప్రాణాలు...

గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు

ఒక మృతదేహం వేళ్ళాడుతుండగా అమెరికా హెలికాప్టర్ తో తాలిబాన్ రాక్షస విన్యాసం ఇరవై ఏళ్ళ సుదీర్ఘ యుద్ధానికి అమెరికా ముగింపు పలికింది. అఫ్ఘాన్ నుంచి తన సైన్యాన్ని పూర్తిగా వెనక్కు తీసుకుంది. చివరి సైనికుడు...

మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి-3 అమెరికా సైన్యం వెళ్ళిపోయిన తర్వాత అఫ్ఘానిస్తన్ ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకొని ఆ దేశం నుంచి బయటపడటానికి ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. అనేకమంది...

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?

అఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ రాజ్యం నెలకొన్న నేపథ్యంలో భారత్ ఏమి చేయాలి? భారత విదేశాంగ విధానంలో రావలసిన మార్పులు ఏమిటి? భారత్ కు ప్రయోజనకరమైన మార్గం ఏమిటి? ప్రస్తుతం భారత్ పరిస్థితి ఏమిటి?...

అఫ్ఘానిస్తాన్ పాఠాలు అనేకం

ఆర్థిక ప్రగతి సాధించకపోతే ఎవ్వరూ గుర్తించరుభౌతికంగా దగ్గరున్న దేశాలను రాజకీయంగా దూరం చేసుకోకూడదుచైనాతో సమస్యలు పరిష్కరించుకొని స్నేహం చేయాలిఅమెరికాతో, చైనాతో మన ప్రయోజనాల ప్రాతిపదికగా దౌత్యం సాగాలి ప్రపంచ పరిణామాలను గమనిస్తూ వుంటే  మిగిలిన...

తాలిబన్లు కాదు, తాలిబాన్!

మూడు దశాబ్దాల కింద తాలిబాన్ కు అమెరికా అండదండలుఇప్పుడు అమెరికాపట్ల వ్యతిరేకత, చైనా, రష్యాల మైత్రితాలిబాన్ సృష్టికర్త, రూపశిల్పి, వ్యూహకర్త, అప్పుడూ, ఇప్పుడూ సంధానకర్త పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్ లో సంభవిస్తున్న నాటకీయమైన, సంచలనాత్మకమైన, విషాదకరమైన...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles