Monday, July 26, 2021

సింగరేణి సీఎంవోఐ మాజీ అధ్యక్షుడు మృతి

సింగరేణి అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ సింగరేణి అధికారి వై వి సుబ్బారెడ్డి, 67, ఆదివారం హైద్రాబాద్ లో మరణించారు. సింగరేణి శాఖ అపెక్స్ సిఎంఓఐ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా.. సీనియర్ ఉపధ్యక్షునిగా సుబ్బారెడ్డి సేవలు అందించారు. సింగరేణి అధికారులు సంతాపం వ్యక్తంచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles