Tag: coal mines
తెలంగాణ
131 వ ఏట అడుగుపెట్టిన సింగరేణి
బ్రిటిష్ హయాంలోనే ప్రభుత్వరంగ సంస్థగా రాణింపుఉద్యోగులు అనారోగ్యం పాలైతే పిల్లలకు ఉద్యోగాలు విద్యుదుత్పత్తిలోనూ ముందంజ
దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వరంగంలో ఉన్నది. 1889లో...
తెలంగాణ
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆందోళన
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం అసిఫాబాద్...
తెలంగాణ
రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
1.85 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలన్న సీఎండిజి.ఎం.లకు సిఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశం
బొగ్గుకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెల నుండి రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.85...
జాతీయం-అంతర్జాతీయం
ప్రభుత్వరంగంలో బొగ్గును కాపాడుకుంటేనే భవిష్యత్తు
ప్రభుత్వరంగంలో బొగ్గు ఉత్పత్తిని కాపాడుకుంటేనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న బొగ్గబావుల్లో కోల్ ఇండియా, ఇటు సింగరేణి బొగ్గు బావుల్లో ప్రభుత్వరంగ నాయకత్వం కొనసాగుతోంది. కోల్...