Wednesday, May 12, 2021
Home Tags Singareni

Tag: singareni

సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్

వైద్య ఆరోగ్య శాఖతో సింగరేణి ఛైర్మన్ చర్చలుసానుకూలంగా స్పందించిన ఆరోగ్య శాఖఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో ఏర్పాట్లు పూర్తి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి రంగం...

ఒడిశా లో సింగరేణి అధికారులు

గనుల ప్రాంతాల్లో అధికారుల సందర్శనఅనుమతులపై ప్రభుత్వ అధికారులతో చర్చలుబొగ్గు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం ఒడిశా రాష్ట్రంలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనిబ్లాకు, న్యూ పాత్ర పాద బొగ్గు బ్లాకుల కు సంబంధించి పలు...

సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ల విస్తరణ

 సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనుల జోరు పెరిగింది. ఉపాధికి అవకాశం ఉన్న భూగర్భ గనులు ఇక వచ్చే అవకాశం తక్కువే. కేంద్ర ప్రభుత్వం విధానాల మారడంతో కొత్త బొగ్గు బ్లాక్లు సింగరేణికి వచ్చే...

అందరివాడు నల్ల నేల పులి…

అది నల్ల నేల గా పిలువబడే కోల్ బెల్ట్ ప్రాంతం లోని మందమర్రి పట్టణ ప్రాంతం..సింగరేణి కార్మిక కుటుంబంలో పుట్టిపెరిగిన వేల్పుల బాణయ్య అలియాస్ అందరి వాడు పులి అన్న ఆదివారం తీవ్ర...

విశ్రాంత జీవితాల‌కు సింగ‌రేణి వెలుగు

మ‌లిసంధ్య‌లో సింగ‌రేణి పొద్దు పొడుపుఎగ్జిక్యూటివ్ డిఫైన్డు కాంట్రీబ్యూష‌న్‌ పింఛ‌న్ ప‌థ‌కంతో విశ్రాంత అధికారుల‌కు సింగరేణి ఆర్థిక ధీమా‌తొలి విడ‌త‌లో రూ.19.5 కోట్లు ఎల్ఐసీకి చెల్లింపుద‌శ‌ల వారీగా రూ.271 కోట్లు జ‌మ చేయ‌నున్న యాజ‌మాన్యం ద‌శాబ్దాల...

సెక్యూరిటీ గార్డ్ కు వినతిపత్రం

సింగరేణిలో డిస్మిస్ కార్మికుల సమస్యలను వినతిపత్రం ద్వారా స్వీకరించడానికి అధికారుల వద్ద టైం లేదు. వేలాది రోజులుగా తమకు న్యాయం చేయాలని కోరుతూ మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం సమీపంలోని నాగపూర్ -...

రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

బొగ్గుకి పెరుగుతున్న డిమాండ్‌700 లక్షల టన్నుల లక్ష్యం సాధించాల్సిందే-సి&ఎం.డి ఎన్‌.శ్రీధర్‌అన్ని ఏరియాల జి.ఎం.లతో సమీక్షా సమావేశం ఈ ఆర్ధిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలోనూ, ఆ తర్వాత నెల ఏప్రిల్‌ లోనూ రోజుకి...

సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక

సింగరేణి యాజమాన్యం తన ప్రగతి నివేదికను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సమర్పించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్ లో అత్యద్భుత వృద్ధిని సాధించినట్లు నివేదికలో...

Stay Connected

21,876FansLike
2,508FollowersFollow
17,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles