Maa Sarma
జాతీయం-అంతర్జాతీయం
మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమ తీవ్రత ఇసుమంత కూడా తగ్గలేదు. అదే వాడి, వేడి నడుస్తోంది. కేంద్రంతో జరిగిన చర్చలు మరోమారు అర్ధాంతరంగానే ముగిసాయి. ఈ చర్చలు జరగడం ఇది 7వ సారి....
జాతీయం-అంతర్జాతీయం
ఇది టీకానామ సంవత్సరం
కోవాగ్జిన్, కోవిషీల్డ్ లకు అనుమతి రెండు ఔషధాలూ ఇండియాలోనే ఉత్పత్తి కావడం గర్వకారణం
అనుకున్నట్లుగానే కరోనా వైరస్ ను నిలువరించే వ్యాక్సిన్లు కొత్త సంవత్సరం ఆరంభంలోనే వచ్చాయి. ఇది గొప్ప శుభ పరిణామం. ఈ...
తెలంగాణ
పీవీ విశ్వరూపానికి అద్దం పట్టిన పుస్తకం
ఇది (అ)పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి వత్సరం.ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు అప్పరసు కృష్ణారావు పివిపై గొప్ప రచన చేశారు. ఇది "విప్లవ తపస్వి పివి" పేరుతో పుస్తకంగా వచ్చింది....
జాతీయం-అంతర్జాతీయం
చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి
అభివృద్ధి చెందుతున్న దేశంగా అడుగులు వేస్తున్న భారతదేశం అభివృద్ధి చెందిన అత్యాధునిక భూమిగా రూపాంతరం చెందడానికి చేస్తున్న ప్రయాణంలో వేగాన్ని మరింత పెంచవలసిన తరుణం ఆసన్నమైంది. అది చారిత్రక అవసరం కూడా. మనకంటే...
జాతీయం-అంతర్జాతీయం
నవోదయం, శుభోదయం !
గతం గతః. నూతన సంవత్సరం వచ్చేసింది. పండుగ వాతావరణం ఆరంభమైంది. సంక్రాతి శోభలు పరుచుకుంటున్నాయి. కొత్త ఉత్సాహం కొత్త ఊపిరి ఊదుతోంది. సరికొత్త ఐడియాలు చుట్టుముట్టుతున్నాయి. కొంగ్రొత్తగా ప్రపంచం ఆవిష్కారమవ్వడానికి సిద్ధమవుతోంది. పాలకుల...
జాతీయం-అంతర్జాతీయం
గడ్డు ఏడాది గడిచిపోయింది
ప్రపంచ మానవాళి చరిత్రలో మన ఎరుక మేరకు, 2020వంటి ఘోరమైన సంవత్సరం ఇంకొకటి లేనేలేదని చెప్పాలి. ఎంతమంది ఆత్మీయులను కోల్పోయాం, ఎందరు గొప్పవారిని పోగొట్టుకున్నాం, ఎంత సమయం చేష్టలుడిగి కూర్చున్నాం, ఎంతటి నిర్వేదాన్ని...
జాతీయం-అంతర్జాతీయం
కోవిద్ ‘టీకా’తాత్పర్యం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ను నిలువరించే వ్యాక్సినేషన్ సందడి ఆరంభమైంది. యురోపియన్ యూనియన్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకూ హంగామా మొదలైంది. యురోపియన్ యూనియన్ లోని 27దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం నాడు...
జాతీయం-అంతర్జాతీయం
అమెరికాను మించనున్న చైనా
"చాపకింద నీరులా పాకడం" అనే నానుడికి చైనా తీరు అక్షరాలా సరిపోతుంది. సరిహద్దులను దురాక్రమించడంలోనే కాదు, ప్రపంచ ఆర్ధికసామ్రాజ్యాన్ని కబళిoచడంలోనూ అందెవేసిన చెయ్యిలా చైనా కనిపిస్తోంది. మనకంటే కాస్త ముందే ఆర్ధిక సంస్కరణల...