Maa Sarma
జాతీయం-అంతర్జాతీయం
దైవం మానుష రూపేణ
మనిషిలోని మనిషితనాన్ని గుర్తు చేయడానికి కొందరు పుడుతూ ఉంటారు. మంచి ఆలోచనలను పంచి, సమాజాన్ని ప్రభావితం చేసి, ఉన్నతి వైపు నడిపించాలని కంకణం కట్టుకుంటారు. సమాజానికి రక్షకులుగా, మన హృదయ సామ్రాజ్యానికి ప్రభువులుగా...
జాతీయం-అంతర్జాతీయం
రైతు ఉద్యమంపై ఎవరి మాట వారిది
బుధవారం నాడు యావత్తు భారతదేశమంతా "రైతు దినోత్సవం" జరుపుకుంది. దాదాపు నెలరోజుల నుండి ఢిల్లీలో ఉద్యమం చేపట్టిన రైతులు ఉద్యమాన్నే ఉత్సవంగా భావించి, పోరును కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన...
జాతీయం-అంతర్జాతీయం
మరో భయంకర కరోనా
అవగాహన పెంచుకొని, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టనివారణ
కొత్త రకం కరోనా వైరస్ చుట్టూ ఇప్పుడు ప్రపంచం ఆలోచిస్తోంది. బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ వల్ల అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. కోవిడ్ -19...
జాతీయం-అంతర్జాతీయం
నేపాల్ లో ఆశావహమైన పరిణామం
నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి విషయంలో మునుపెందరో అనుకున్నదే ఈరోజు జరిగింది. చైనా చేతిలో బుట్టబొమ్మగా మారిపోవడం, వాళ్లు వేసిన సొమ్ముల ఎరలో కూరుకుపోవడమే ఆయన కొంపముంచింది. దీనికి తోడు ప్రజాస్వామ్య...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?
"ఇపుడు, ఈనాడు, చింతించి చింతించి, వగచిన ఏమి ఫలము" అని ఒక కవిగారు ఏనాడో అన్నారు. సరియైన సమయాల్లో చింతించకుండా, చింతించే పరిస్థితులు తెచ్చుకుని , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ "చింతన్ భైఠక్...
సినిమా
విన్నకోట రామన్నపంతులు శతజయంతి
"విన్నకోట" అన్నమాట విని చాలా కాలమైంది. విన్నకోట అనే ఇంటిపేరుకు విశిష్టమైన పేరు తీసుకువచ్చినవారు విన్నకోట రామన్నపంతులు. వారు కన్నుమూసి కూడా చాలా ఏళ్ళు (1982) కావస్తోంది. వారు కన్నుతెరచి (1920)ఇప్పటికి వందేళ్లు...
జాతీయం-అంతర్జాతీయం
బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ
బిజెపి ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేస్తూ, వరుస విజయాలు సాధిస్తూ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై పెద్ద కన్నే వేసింది. ఇది ఇప్పుడు కొత్తగా మొదలైన ఆట కాదు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి...
జాతీయం-అంతర్జాతీయం
భారత్-అమెరికా బంధం బలోపేతం
భారత్ -అమెరికా బంధాలు దృఢమవుతూనే ఉన్నాయని, తాజా పరిణామాలూ చెబుతున్నాయి. అదే సమయంలో చైనాపై అమెరికా పోరాట వైఖరి కూడా కొనసాగుతూనే ఉంటుందని అర్ధమవుతోంది. భారతదేశం విషయంలో చైనా దురాక్రమణ ధోరణితోనే వ్యవహరిస్తోందని,...