Tag: tirupati bypoll
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయాలు
టీడీపీ ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తంటీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
త్వరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలోపడ్డాయి.అందరి కంటే ముందుగానే అభ్యర్థిని...
ఆంధ్రప్రదేశ్
కళా వెంకట్రావు అరెస్టుపై మండిపడుతున్న టీడీపీ
అరెస్టును ఖండించిన చంద్రబాబురాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమన్న బాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై అధికారపక్షానికి చెందిన నేతలు నోటికి పనిచెప్పడంతో సామాన్యులు సైతం ఈసడించుకుంటున్నారు....
ఆంధ్రప్రదేశ్
ఆలయాల పునర్మిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
ఓటు బ్యాంకు కోసం ప్రతిపక్షాల పాకులాటప్రధాన ప్రతిపక్షం కోసం బీజేపీ వెంపర్లాటటీడీపీ హయాంలో ఆలయాల కూల్చివేతపై మాట్లాడని బీజేపీ, జనసేన
విజయవాడ ప్రకాశం బ్యారేజికి సమీపంలో 9 ఆలయాల పుననిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం
నారా చంద్రబాబు నాయుడు
ఉప ఎన్నిక ప్రచారంలో కొత్త పంథా అనుసరిస్తున్న టీడీపీరాబిన్ శర్మ సూచనలను పాటిస్తున్న చంద్రబాబుపార్టీ గెలుపుకోసం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు
తిరుపతి నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం చంద్రబాబు సర్వశక్తులనూ...
తెలంగాణ
విగ్రహాల ధ్వంసంపై బండి సంజయ్ మండిపాటు
హిందువులను పిరికివాళ్లుగా చూడొద్దని హితవుతిరుపతిలో బీజేపీదే విజయమని ధీమా
ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని ప్రభుత్వాన్నిఉద్దేశించి అన్నారు....
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు సవాల్ కు వైసీపీ ప్రతిసవాల్
సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతున్న ఏపీటీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సజ్జల డిమాండ్
మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అని చంద్రబాబు విసిరిన సవాల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో రాజధాని రైతులకు పోటీగా మూడు...
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో పోటీకి జనసేన సై?
• ఉపఎన్నికకు సమన్వయ కమిటీ ఏర్పాటు• అభిమానులను ఓటు బ్యాంకుగా మలిచేందుకు యత్నాలు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ జనసేన లు మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. పొత్తుల సర్దుబాటులో భాగంగా ఇటీవల జరిగిన...
ఆంధ్రప్రదేశ్
తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి డా.గురుమూర్తి
అమరావతి: తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయడానికి తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తిని వైఎస్ సీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. జగన్ మోహన్ రెడ్డి...