Monday, January 30, 2023
Home Tags Srirama

Tag: srirama

హనుమపై రాక్షసమూక దాడి

రామాయణమ్ - 150 ‘‘మహారాజా, వాడెవడో భయంకర రూపముతో ఉన్న వానరుడు అశోకవనమును ధ్వంసము చేసి అడ్డు వచ్చిన వారిని అరచేతితోనే చావమోది చంపేశాడు. వాడు అంతకు మునుపు సీతాదేవి తో మాటలాడినాడు ప్రభూ....

సీతమ్మను ఓదార్చిన హనుమ

రామాయణమ్ - 147 ‘‘నేనూ, రాఘవుడూ మందాకినిలో జలక్రీడలాడి హాయిగా విహరించి ఒక చోట విశ్రాంతి తీసుకొంటున్నాము. అప్పుడు ఒక కాకి నా వద్దకు వచ్చి నన్ను పొడవటానికి ప్రయత్నించటము నేను దానిని ఒక...

రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు

రామాయణమ్ - 146 ‘‘వానరోత్తమా, పాతివ్రత్యధర్మమును అనుసరించి రాముని తప్ప పరపురుష శరీరమును స్పర్శించను. రావణుడు ఎత్తుకొని వచ్చునప్పుడు నన్ను రక్షించగల నాధుడు దూరమై స్వయముగా రక్షించుకొనజాలక పరాధీననైన నాకు ఆ అవస్థ తప్పలేదు. Also...

హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ

రామాయణమ్ - 145 ‘‘రాముడికి ఇతర దృష్టిలేదనీ నిత్యము శోకముతో ఉన్నాడనీ నీవు చెప్పిన మాటలు విషము కలిపిన అమృతమువలే  ఉన్నవి. దైవము మనిషిని ఐశ్వర్యము వైపునకు గానీ అతిభయంకర దుఃఖదారిద్ర్యములొనికి గానీ మనుజుని...

రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత

రామాయణమ్ - 144 ‘‘హనుమా, నీ పరాక్రమము శ్లాఘింపదగినది. అవలీలగా శతయోజన విస్తీర్ణముగల సంద్రమును లంఘించినావు. అది పెనుమొసళ్ళకు, భయంకరజలచరాలకు ఆలవాలము. నీ ముఖములో తొట్రుపాటుగానీ, జంకుగానీ రావణుడు ఆతని బలము, బలగము పట్ల...

రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ

రామాయణమ్ - 143 మేమందరము పలు విధాలుగా వెతుకుతూ దారితప్పి వింధ్యపర్వతము వద్దకు చేరగా పలు దినములు గడచిపోయినవి. కార్యసాధనలో విఫలురమయినామన్న బాధ ఒక ప్రక్క, మరొకప్రక్క గడువుదాటిన పిమ్మట తిరిగి వెళ్ళినచో సుగ్రీవుడు విధించు...

సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ

రామాయణమ్ - 142 మహాబాహువు, మహా ఉరస్కుడు, కంబుగ్రీవుడు(శంఖాకారపు కంఠము). దుందుభి ధ్వని ఆయన కంఠధ్వని, శ్యామసుందరుడు, వక్షస్థలము, ముంజేయి, పిడికిలి ఈ మూడూ స్థిరముగా ఉంటాయి! కనుకొనలు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రన...ఎనిమిది...

నిప్పురవ్వలు కురిపించు కంటి కొసచూపులు విసిరి

మాడభూషి శ్రీధర్ తిరుప్పావై –23 సింహాసనప్పాట్టు మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్శీరియ శిఙ్గం అణివిట్రు త్తీ విళిత్తువేరిమయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్ న్దుదఱిమూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టుపోదరుమాపోలే, నీ పూవై ప్పూవణ్ణా ! ఉన్కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles