Saturday, October 1, 2022
Home Tags Sri Lanka

Tag: Sri Lanka

శ్రీలంక సంక్షోభం సమసిపోతుందా?

పాలకులే పీడకులై దేశాన్న అధోగతికి దిగజార్చిన వైనంబృహత్ సంకల్పం, సిసలైన స్నేహసహకారం అత్యవసరంచైనా, భారత్ లో ఏది విలువలు కలిగిన మిత్రదేశమో పాలకులు గ్రహించాలి మన పొరుగుదేశమైన శ్రీలంకకు రణిల్ విక్రమసింగే కొత్త అధ్యక్షుడుగా...

శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం

నిరసనకారుల అసంతృప్తి, నిరసన కొనసాగుతుందని ప్రకటన కలిసి పని చేద్దాం, ప్రతిపక్షాలకు రణిల్ హామీ శ్రీలంక నూతన అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘే బుధవారంనాడు ఎన్నికైనారు. 73 ఏళ్ళ రణిల్ ఇప్పటికే తాత్కాలిక అధ్యక్షుడిగా పని చేస్తున్నారు....

అధికార మదాంధులకు శ్రీలంక గుణపాఠాలు

పలాయనం చిత్తగించిన అధ్యక్షుడు గొటబాయరాజీనామాకు సిద్ధపడిన రణీల్ విక్రమసింఘేచైనాకు దగ్గరై దేశసంపదను దోచుకున్న రాజపక్స సోదరులు "కారే రాజులు రాజ్యముల్ గలుగవే.. గర్వోన్నతిం పొందరే.. వారేరీ? సిరి మూటగట్టుకొని పోవం జాలిరే.. భూమిపై పేరైనం...

లంకలో అఖిలపక్ష ప్రభుత్వం

రాజపక్స సోదరుల అరాచకంచైనాతో కుమ్మక్కైన ఫలితంఅప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేని దుస్థితిపిల్లలకు పాలపొడి కొనలేని దయనీయ పరిస్థితులు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రధాని మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ...

కష్టాల కడలిలో శ్రీలంక

ఆర్థికంగా కోలుకోలేని దెబ్బచైనా చేతిలో బందీ, అప్పులకుప్పపర్యాటక రంగాన్ని నిర్విర్యం చేసిన కోవిద్-19రాజపక్ష సోదరుల తప్పుడు విధానాలు మన పొరుగు దేశమైన శ్రీలంక కనీవిని ఎరగనంత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అక్కడ పరిస్థితులు "దినగండం నూరేళ్ళ...

లంకతమిళుల హత్యను సమర్థించలేదు : ముత్తయ్య మురళీథరన్

యుద్ధం ముగిసినందుకూ, మరణాలు ఆగినందుకూ సంతోషించాయుద్ధంలో 30 ఏళ్ళు పెరిగిన వ్యక్తిగా యుద్ధబాధలు తెలిసినవాడినినా వ్యాఖ్యను వక్రీరించారుతమిళులు చస్తుంటూ ముత్తయ్య ఫిడేల్ వాయించాడు : భారతీరాజాబయోపిక్ నుంచి తప్పుకుంటే విజయ్ చరిత్రలో మిగులుతాడు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles