Friday, December 1, 2023
Home Tags Polavaram project

Tag: polavaram project

పోలవరం నుంచి జులై 2022 నాటికి ఆయకట్టుకు నీరు: మంత్రి అనీల్

పోలవరం జలాశయంలో 194.6 టీఎంసీల నీరు  నిల్వ చేయవచ్చుననీ,  2022 జులై నాటికి 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా  పెట్టుకున్నామనీ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్...

న‌వ్యాంధ్ర‌ వెలుగు దీపం పోలవరం

నీరుకొండ ప్రసాద్ - రాజ‌కీయ విశ్లేష‌కులు అయిదు కోట్ల ఆంధ్రుల జీవితాల్లో  వెలుగులు నింపే కాంతి పుంజం పోలవరం. ఇంతటి దీపస్తంభo అయిన పోలవరం పై కేంద్రప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరించడం సమర్ధనీయం కాదు....

పోలవరం కట్టి తీరుతాం : అనీల్ యాదవ్

నెల్లూరు: 17వేల కోట్లు ఖర్చుపెట్టి 55వేల కోట్లలో 70శాతం పూర్తి చేశాం అని తెలుగుదేశంపార్టీ నాయకులు అబద్దాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు. శుక్రవారంనాడు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ...

పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

జరిగిందేదో జరిగింది, జరగవలసింది ఆలోచించాలిపరస్పర నేరారోపణలు నిష్ప్రయోజనంప్రత్యేక హోదాలాగానే పోలవరం హుళక్కి అంటే ఎలా?ఆంధ్రులకు పోలవరం జీవనాధారం, తప్పక నిర్మించవలసిన ప్రాజెక్టుకేంద్రమే పూనుకోవాలి, వాగ్దానభంకం జగరకుండా చూసుకోవాలి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ...

పోలవరంపై ప్రధానికి జగన్ లేఖ: అనీల్

నాడు చంద్రబాబు తప్పిదాల వల్లే నేడు పోలవరంపై కేంద్రం కొర్రీలుకేంద్రం ప్యాకేజీని చంద్రబాబు ఆమోదించడమే పోలవరానికి శాపంవిభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించి ఇవ్వాలిపోలవరం ఇరిగేషన్ కాంపోనెంట్ కు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles