Tag: Komatireddy
తెలంగాణ
ఢిల్లీకి రావాలని రేవంత్ రెడ్డికి పిలుపు
తుది దశలో టీపీసీసీ ఎంపిక ప్రక్రియరాహుల్ తో భేటీ కానున్న రేవంత్ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన...
తెలంగాణ
టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక: ఏకాభిప్రాయం కుదిరేనా?
అధ్యక్ష ఎంపికపై మాణికం ఠాగూర్ ముమ్మర కసరత్తురేసులో పెరుగుతున్న పోటీఅధిష్ఠానంతో సత్సంబంధాలు నెరపుతున్న నేతలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో...
తెలంగాణ
అధినేత్రి జన్మదినానే ఉత్తమ్ వారసుడి ప్రకటన
తెలంగాణ పీసీసీ సారథి త్వరలో ఖరారవుతారని సమాచారం. ఈ నెల 9వ తేదీన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా...
తెలంగాణ
తెలంగాణ పీసీసీపై తర్జనభర్జన
తెలంగాణ ఫీసీసీ అధ్యక్ష నియమకంపై పార్టీ అధిష్ఠానం తర్జనభర్జనలు పడుతోంది. ఆశావహులు ఎక్కువ కావడంతో 2023 శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గట్టి అభ్యర్థిని ఎంపిక చేయవలసి ఉంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి...
తెలంగాణ
కోమటిరెడ్డి బ్రదర్స్ ‘ కటీఫ్ఫా’
చిచ్చుపెట్టిన టిపీసీసీ పీఠం?తమ్ముడి అసెంబ్లీ నియోజకవర్గంలో కాలుమోపని ఎంపీకార్యకర్తలలో అయోమయం
నల్లగొండ: ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన "కోమటిరెడ్డి" బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయా..? అన్నదమ్ముల వైఖరితో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోందా..?...