Thursday, September 29, 2022
Home Tags AP

Tag: AP

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రథయాత్ర

• రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ పక్కా స్కెచ్• ఆలయాల పరిరక్షణ పేరుతో భారీ రథయాత్రకు శ్రీకారం• జాతీయ నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు ప్రజాసమస్యలపై పోరాడేందుకు పాదయాత్రలను ఎంచుకోవడం సర్వసాధారణం. తెలుగు...

గంటకో మలుపు తిరుగుతున్న బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతం

భార్గవ్ రామ్ కోసం బెంగళూరులో గాలిస్తున్న పోలీసులుచంచల్ గూడా మహిళా జైలులో అఖిలప్రియసుబ్బారెడ్డిని విచారించి వదిలేసిన పోలీసులు(సకలం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్...

రాష్ట్రపతి పాలనకు తెలుగుదేశం డిమాండ్

చంద్రబాబునాయుడు,బిశ్వభూషణ్ హరిచందన్ దాడులపై ప్రభుత్వం దాటవేత ధోరణిఆగంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలంగవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై తెలుగుదేశం పోరును తీవ్రతరం చేసింది. ఆలయాలపై దాడులు,...

రణరంగం రామతీర్థం

ఛలో రామతీర్థానికి మరోమారు బీజేపీ పిలుపుబీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాటసొమ్మసిల్లిన సోము వీర్రాజురామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు విజయనగరం జిల్లా రామతీర్థం రాజకీయ రంగు పులుముకుంటోంది. రెండ్రోజుల క్రితం సోము...

ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్

ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికజనవరి 11న నోటిఫికేషన్ విడుదల ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక ఖరారైంది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరడంతో  తన ఎమ్మెల్సీ పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు....

దేవాలయాలపై దాడులను ఉపేక్షించం-చంద్రబాబు

సీబీఐతో దర్యాప్తు చేయించాలని చంద్రబాబు  డిమాండ్హిందూ దేవాలయలపై దాడులను సహించం  ప్రత్యేకహోదాను అటకెక్కించారన్న చంద్రబాబు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఉపేక్షించేంది లేదని...

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

• మౌళిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం• 7725 కోట్లతో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి• యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు దేశంలో మౌళికరంగంలోని పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం...

జగన్ కేలండర్ @ 2021

ఏ.పి. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి డైరీ పేజీల్లో ‘సర్పరైజ్’ లు ఇంకా ఎన్ని వున్నాయోగాని, కొంచెం దగ్గరగా గమనిస్తే మాత్రం అవి ఆసక్తికరంగా మాత్రం ఉంటున్నాయి. వచ్చే జూన్ నాటికి మూడవ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles