Friday, February 3, 2023
Home Tags తృణమూల్ కాంగ్రెస్

Tag: తృణమూల్ కాంగ్రెస్

బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి

మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి,...

మిథున్ చక్రవర్తి జనాకర్షణ బీజేపీకి లాభిస్తుందా?

మమతకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలుబెంగాలీ ప్రముఖులకు గాలం వేస్తున్న బీజేపీ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలు హోరా హోరీ తలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల  విమర్శలు, ప్రతివిమర్శలతో బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది....

తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు

కమలం గూటికి చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదికండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నడ్డా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ బెంగాల్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల...

నందిగ్రామ్ నుంచి మమత పోటీ

అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత291 మందితో జాబితా విడుదల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.  294 నియోజకవర్గాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి....

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ

వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలుఅధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలుహ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న దీదీ పశ్చిమ బెంగాల్ ల్ పాగా వేసేందుకు బీజేపీ పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం...

బెంగాల్ ను అమ్మేస్తారా? బీజేపీపై ధ్వజమెత్తిన మమత

బీజేపీ దేశాన్ని అమ్మేస్తోందంటూ మమత ఆరోపణఫిరాయింపులతో అధికారం దక్కదని హితవు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్ లో తొలిసారి...

తృణమూల్ ను ప్రజలు తృణీకరిస్తారా?

మమతా స్వయంకృత అపరాధం?పార్టీ ఫిరాయింపులతో విచ్ఛిన్నమౌతున్న బాంధవ్యాలుపశ్చిమ బెంగాల్ ముఖ చిత్రం పశ్చిమ బెంగాల్ లో  ప్రధాని మోడీ పర్యటనలో మమత బెనర్జీ తీరు విమర్శలకు గురైంది. ...

తృణమూల్ చేజారుతున్న మంత్రులు

తృణమూల్ కు ఎదురుదెబ్బమంత్రిపదవికి రాజీనామా చేసిన లక్ష్మీ రతన్ శుక్లాత్వరలో బీజేపీలోకి సువేందు తండ్రి, సోదరుడు?ప్రభుత్వ పనితీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేస్తున్న మరో మంత్రి పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles