Saturday, October 1, 2022

సాదిక్

216 POSTS0 COMMENTS
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

భారీ వానలు, వరదలపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలు

16 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుప్రగతి భవన్ వేదికగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొనసాగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తక్షణమే అమలవుతున్న వరద సహాయ, రక్షణ...

రైతులను ఆదుకోండి: ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం గురించి  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కు  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం...

ఎస్సారెస్పీ, ఇతర రిజర్వాయర్ల నీటిని కిందికి వదలండి: కేసీఆర్

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిమంత్రులతో, ఎంఎల్ఏలతో, అధికారులతో సీఎం సమీక్షమరి రెండు రోజులు వర్షాలు, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ...

కుండపోత వానల పరిస్థితిని సమీక్షిస్తున్న కేసీఆర్

రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై...

తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకూ 3 రోజులు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనఅప్రమత్తంగా ఉండాలని విద్యుత్, ఆర్ అండ్ బి, తదితర శాఖలకు సీఎం హెచ్చరికజిల్లా కలెక్టర్లతో, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని ఆదేశం రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో...

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దూకుడు పెంచిన బిజెపి

ఆర్‌టీఐ ద్వారా వందల ధరఖాస్తులు దాఖలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులుప్రజాకోర్టులో టీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టే యత్నంఆర్ టీఐకి 88 ప్రశ్నలు హైదరాబాద్ : బిజెపి తెలంగాణశాఖ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో...

భరోసా కేంద్రాలుగా స్టడీ సర్కిళ్ళు: కేసీఆర్

సివిల్స్ తర్ఫీదుకు స్టడీ సర్కిల్రాష్ట్రం వెలుపల ఉద్యోగాలకూ శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల  శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని...

తిరుమల నడక దారిలో భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

24 గంటల్లో నడక మార్గంలో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్ కార్పెట్ ఏర్పాటుచైర్మన్ సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న...
- Advertisement -

Latest Articles