Saturday, September 7, 2024

4 వరకు ఏపీ అసెంబ్లీ

ఈ రోజు మొదలైన ఆంధ్రప్రదేశ్  శాసనసభ  సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించాలని సభాకార్యకలాపాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది.  ఆ  ప్రకారం వచ్చే నెల 4 వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 19 బిల్లులను ప్రవేశపెట్టనుంది.

పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతి,ఇళ్లపట్టాల పంపిణీ, టిడ్కో గృహాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ,వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం,కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలు, వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ, వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్‌బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్‌ఆర్‌ జలసిరి, గ్రామసచివాలయ, మైరుగైన పనితీరు,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, నూతన ఇసుక విధానం తదితర  21 అంశాలను అధికార పక్షం ప్రతిపాదించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles