Tag: twitter
జాతీయం-అంతర్జాతీయం
సోనూసూద్ కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం
స్పైస్ జెట్ విమానంపై సోనూసూద్ ఫొటోప్రశంసలు కురిపించిన కాజల్
సోనూ సూద్ పేరు లాక్‌డౌన్‌లో దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. స్వస్థలాలకు వెళ్లలేక వలస కార్మికులు పడుతున్న కష్టాలను చూసి సొంత డబ్బులతో వారిని సొంత ఊళ్లకు...
జాతీయం-అంతర్జాతీయం
ఐటీ సోదాలపై వైరల్ అవుతున్న తాప్సీ ట్వీట్లు
మొదటి సారి స్పందించిన తాప్సీ పన్నుకేంద్ర మంత్రిని సాయం కోరిన తాప్సీ ప్రియుడు మథియాస్
తన నివాసంలో ఐటీ అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ ట్విటర్ వేదికగా తొలిసారి స్పందించారు. గడిచిన మూడు...
ఆంధ్రప్రదేశ్
అసత్య ప్రచారానికి అడ్డుకట్ట
• ఫాక్ట్ చెక్ వేదికను ప్రారంభించిన సీఎం జగన్• అధికారులకు కీలక ఆదేశాలు• విషప్రచారం చేస్తే కఠిన చర్యలు
ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు చిత్తూరు పర్యటన ఉద్రిక్తం
• రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు• నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన• ట్విటర్ లో ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు....
జాతీయం-అంతర్జాతీయం
సామాజిక మాధ్యమాలకు ముకుతాడు
నియమావళి రూపొందించిన కేంద్ర ప్రభుత్వం
ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని మార్గదర్శకాలు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రపంచ గతినే మార్చివేస్తున్నాయి. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్...
జాతీయం-అంతర్జాతీయం
మా బిజినెస్ మాకు ముఖ్యం – ట్విట్టర్
ఖాతాదారులను వదులుకోలేమన్న ట్విట్టర్కఠిన చర్యలు తప్పవన్న కేంద్ర ప్రభుత్వంకొన్ని ఖాతాలను రద్దు చేయలేమన్న ట్విట్టర్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న కొన్ని ఖాతాలను...
జాతీయం-అంతర్జాతీయం
ఆ ఖాతాలు తక్షణం బ్లాక్ చేయండి
ట్విట్టర్ ను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం1200 ఖాతాలను బ్లాక్ చేయనున్న ట్విట్టర్
సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న అన్నదాతల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పలు మార్లు చర్చలు జరిపినా ఓ...
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
జగన్ కుట్రలను బయటపెడతాంట్విట్టర్ లో చంద్రబాబు విమర్శలుఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వట్టర్ వేదికగా విమర్శలు...